Site icon HashtagU Telugu

DBT Schemes Tsunami : మహిళలకు ‘నగదు బదిలీ’తో రాష్ట్రాలకు ఆర్థిక గండం : ఎస్‌బీఐ నివేదిక

Dbt Schemes Tsunami Women Centric Schemes Sbi

DBT Schemes Tsunami : మహిళల బ్యాంకు ఖాతాల్లోకి  ప్రతినెలా నగదును బదిలీ చేసేందుకు ఉద్దేశించిన ఉచితహామీలపై దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(ఎస్‌బీఐ) విస్మయం వ్యక్తం చేసింది. ఓట్లు, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పథకాలను అమలుచేస్తే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఖాయమని వార్నింగ్ ఇచ్చింది. ముందుచూపు లేకుండా, దీర్ఘకాలిక పర్యవసానాలపై అంచనాకు రాకుండా అమలు చేసే ఇలాంటి సంక్షేమ పథకాలు రాష్ట్రాలను కుదేలు చేస్తాయని ఎస్‌బీఐ వ్యాఖ్యానించింది.  ఈమేరకు వివరాలతో ఒక అధ్యయన నివేదికను ఎస్‌బీఐ విడుదల చేసింది.

Also Read :Miyawaki Magic : మహాకుంభ మేళాలో ‘మియవాకి’ మ్యాజిక్.. ప్రయాగ్‌రాజ్‌‌‌కు చిట్టడవి ఊపిరి

ఎస్‌బీఐ నివేదికలోని కీలక అంశాలివీ.. 

Also Read :Pocharam Municipality : హైడ్రా కూల్చివేత‌లు..ఆనందంలో ప్రజలు