Site icon HashtagU Telugu

Indian Coast Guard : ఇంటర్‌తో గవర్నమెంట్ జాబ్.. నెలకు 50వేలకుపైనే శాలరీ

Indian Coast Guard

Indian Coast Guard

Indian Coast Guard : ఇంటర్ చదివినా నెలకు రూ.50వేల శాలరీతో జాబ్ పొందే అవకాశమిది. అయితే  నిర్దిష్ట శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు వెయిటేజీ ఉంటుంది. ఇంతకీ జాబ్ ఎందులో అనుకుంటున్నారు ? భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్​గార్డ్‌లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 ​ అసిస్టెంట్​ కమాండెంట్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Bidens Removal : బైడెన్‌ను తీసేయండి.. వైస్ ప్రెసిడెంట్ కమలకు అటార్నీ జనరల్ లేఖ