Cobra: నాగుపాము రహస్యం

ప్రపంచములో అత్యంత  పొడవైన పెద్ద విష సర్పములలో నల్లత్రాచు లేదా కింగ్ కోబ్రా మొదటిది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:15 PM IST

ప్రపంచములో అత్యంత  పొడవైన పెద్ద విష సర్పములలో నల్లత్రాచు లేదా కింగ్ కోబ్రా మొదటిది. కొబ్రా పుట్టు పూర్వొతరాలకు సంబందించిన కొన్ని ఆసక్తి కర విషయాలు తెలిపారు, కర్ణాటక లొ ఉన్న కళింగ ఫౌండేషన్ డైరెక్టర్ శంకర్.

కోబ్రా ఓఫియ్ఫాగుస్ అనగా ప్రజాతికి చెందదు. ఇది ఇతర పాములను కొండ చిలువలని తింటుంది. చూడ్డానికి భయం కరంగా ఉండే ఈ నల్ల త్రాచు ఒక జాతి కాదని పరిశోధనలో తెల్చారు.దీనికి 4భిన్న వంశాలు వివిధ ప్రాంతాల్లో వీటి DNA మూలాల ఆధారంగా తెల్చారు.

కింగ్ కోబ్రా భారత్ లొ తూర్పు, పశ్చిమ కనుమలు, హిమాలయ పర్వత ప్రాంతం,దక్షిణ చైనా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆగ్నేయ ఆసియా దేశాలలోని దట్టమైన అరణ్యాలలో జీవిస్తుంది. చుట్టూ సెలయేళ్ళు, చెరువులు ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇది నీటిలో బాగా ఈదగలదు.
వలఫగాంగ్ వాష్టర్ ఆఫ్ బ్యాంగోర్ యూనివర్సిటీ మరియు  సర్వక యూనివర్సిటీ ఇంద్రనీల్  ప్రొదబలం తొ, ది సెంటర్ ఆఫ్ ఎకాలజీ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫసర్ దత్ సహకారం తొ ఈ పరిశోధన లు చేసారు గౌరీ శంకర్. ఈ క్రమంలో 375 కొబ్రాలను రక్షించారు. దాదాపు 500 పైగా కొబ్రాలను సురక్షితం గా అడవిలో కి పంపారు.
కొబ్రాల ను కాపాడడం ముఖ్యమని పాము కాటు కు విష విరుగుడు కూడా వీటి ద్వారా లభిస్తుందని వెల్లడించారు.