Ramayana Circuit: ఈ ట్రైన్‌తో క‌నులారా శ్రీరాముడి జీవిత యాత్ర‌..

ఎంతో లగ్జ‌రీగా సాగే ఈ రైలు ప్ర‌యాణం న‌వంబ‌ర్‌7న కోవిడ్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా అన్ని భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌తో మొద‌లైంది.

  • Written By:
  • Updated On - November 8, 2021 / 03:28 PM IST

ఎంతో లగ్జ‌రీగా సాగే ఈ రైలు ప్ర‌యాణం న‌వంబ‌ర్‌7న కోవిడ్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా అన్ని భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌తో మొద‌లైంది. అత్యాధునిక స‌దుపాయాలున్న కిచెన్‌, డైనింగ్ హాల్ ఈ ట్రైన్‌లో ఉన్నాయి.

కోవిడ్ వ‌ల్ల ప్ర‌యాణాలు నిలిచిపోయిన త‌ర్వాత ఇంత మంచి అవ‌కాశం దొర‌క‌డం అదృష్టంగా భావిస్తున్నారు ప‌ర్యాట‌కులు

అయోధ్య‌, సీతామ‌ర్హి, చిత్ర‌కూట్‌.. ఇలా శ్రీరాముడి జీవితంతో ముడిప‌డిన అన్ని చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను ఈ ట్రైన్ చుట్టివ‌స్తుంది.

ప్ర‌తీకోచ్‌కి ఒక గార్డ్‌తో పాటు 24 గంట‌ల సీసీటీవీ కెమెరాలు ఈ ట్రైన్‌లో అమ‌ర్చారు

యూపీలోని అయోధ్య త‌ర్వాత బీహార్ సీతామ‌ర్హి, చివ‌ర‌గా రామేశ్వ‌రం వ‌ర‌కు ఈ ట్రైన్ న‌డుస్తుంది.

మొత్తం 132 మంది ప్ర‌యాణీకులు ఈ యాత్ర‌లో పాల్గొన్నారు

రాముడికి సంబంధించిన 17 చారిత్ర‌క ప్రాంతాల‌ను ఈ ట్రైన్ చుట్టివ‌స్తుంది.