PM Shocked:హెలికాప్టర్‌ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

హెలికాప్టర్‌ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2021 12 08 At 18.48.21 Imresizer

PM Modi

హెలికాప్టర్‌ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఈ ఘటనలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు 11 మంది సైనికులు మృతిచెందడం పట్ల తీవ్ర విచారం చెందారు.
వీరంతా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడుతూ బిపిన్‌ రావత్‌తో ఉన్నఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు.

  Last Updated: 08 Dec 2021, 06:57 PM IST