Site icon HashtagU Telugu

Rajnath Singh: దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొం టున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో నేవీలలో మిత్రదేశా లలో సాంకేతిక, ఇతర నావికా పరిజ్ఞా నాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవా లను రెండేళ్ల కొకసారి నిర్వహిస్తోందని తెలిపారు.మిలాన్ సందర్భంగా ఏర్పా టు చేసిన వివిధ రకాల ఉత్పత్తు ల స్టాళ్లతో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని, వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్ధలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను రక్షణ మంత్రి ప్రారంభించి వాటిని పరిశీలించారు.

మిత్రదేశాలకు సహ కారం అన్ని రకాలుగా ఇవ్వడంలో తాము ముందుంటామని పేర్కొన్నారు. అందుకోసం దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎటువంటి పరిస్ధితుల్లోనైనా ధీటుగా సమాధానం ఇస్తామని వెల్లడించారు. బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొం టున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించా రు. ప్రపంచంలో నేవీలలో మిత్రదేశా లలో సాంకేతిక, ఇతర నావికా పరిజ్ఞా నాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవా లను రెండేళ్ల కొకసారి నిర్వహిస్తోందని తెలిపారు. మిలాన్ సందర్భంగా ఏర్పా టు చేసిన వివిధ రకాల ఉత్పత్తు ల స్టాళ్లతో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని, వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్ధలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను రక్షణ మంత్రి ప్రారంభించి వాటిని పరిశీలించారు. ఈసారి 50 దేశాలకు పైగా నేవీ బృందాలు వచ్చా యని తెలిపారు.

ఈసారి 50 దేశాలకు పైగా నేవీ బృందాలు వచ్చా యని తెలిపారు. మిలన్ ఉత్సవం కేవలం నౌకాదళ విన్యాసాలకే పరి మితం కాకుండా సాంస్కృతిక, భావసారూప్య సంబంధాలను పెంపొందించుకోవడానికి ఒక వేదికగా నిలుస్తోందన్నారు. ..మిత్రదేశాలతో సంబంధాలు నెరపడం, అంతర్జాతీయ శాంతి పరి రక్షణ, సహకారంలో కీలకభాగస్వామి గా ఉండడం, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం భారత్ విధానమని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.