Site icon HashtagU Telugu

Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్ 3పై అమర్చిన కెమెరా పంపిన ఫోటోలు చూశారా !

Chandrayaan 3 Journey Pictures

Chandrayaan 3 Journey Pictures

Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్-3 ప్రయోగాన్ని మనమంతా నిన్న(శుక్రవారం)  లైవ్ లో చూశాం..

నిప్పులు చిమ్ముతూ రాకెట్ లాంచ్ వెహికల్ నింగిలోకి దూసుకెళ్లడం మనకు కనిపించింది.

కానీ ఆ సీన్స్ ను మనం సరిగ్గా ఆ లాంచ్ వెహికల్ పై నిలబడి చూస్తే.. ఇంకా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా !! 

అయితే మనకు ఆ పని లేకుండానే.. మొత్తం  చంద్రయాన్-3 ప్రయోగాన్ని, చంద్రుడి దిశగా లాంచ్ వెహికల్ జర్నీని మన కళ్ళకు కట్టింది ఆన్‌బోర్డ్ కెమెరా !!

ఇది లాంచ్ వెహికల్ (రాకెట్) లో ఎగువ భాగపు క్రయోజనిక్ ఇంజన్ కొనలో బిగించి ఉంటుంది.

ఆన్‌బోర్డ్ కెమెరా.. లాంచ్ వెహికల్ ప్రతి యాక్టివిటీని ఫోటోలు, వీడియోలు తీసి ఇస్రో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపుతుంది.

మనం కూడా ఇస్రో విడుదల చేసిన  ఆ థ్రిల్లింగ్ ఫోటోలను ఒకసారి చూద్దాం..

చంద్రయాన్ 3 జర్నీ ఎలా జరిగిందో ఫోటోలతో సహా తెలుసుకుందాం..