Site icon HashtagU Telugu

Union Budget 2024 : మహిళల పేరిట ఆస్తులు కొంటే ఆ బెనిఫిట్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన

Hyderabad Housing

Union Budget 2024 : ఎన్డీయే సర్కారు ఇవాళ కేంద్ర బడ్జెట్‌లో(Union Budget 2024)  కీలక ప్రకటనలు చేసింది. ప్రత్యేకించి మహిళ పేరిట కొనే ఆస్తులపై పన్నుల భారాన్ని తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.ఈ దిశగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ఈ విధానాన్ని దేశంలోని పట్టణ డెవలప్‌మెంట్ స్కీంలలో(Urban Housing) భాగంగా మారుస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది. మహిళల పేరిట కొనే ఆస్తులకు స్టాంపు డ్యూటీ భారం నుంచి మినహాయింపు కల్పిస్తామని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

బడ్జెట్‌లోని మరిన్ని ప్రతిపాదనలు

Also Read :Union Budget 2024: ముద్రా రుణ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు