Site icon HashtagU Telugu

BJP Election Committee : బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ ఇదే

Bjp Board

Bjp Board

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని అధిష్ఠానం ప్ర‌క‌టించింది. 15 మంది సభ్యులతో కూడిన కొత్త కమిటీని వెల్ల‌డించింది.ఆ కకమిటీలో కొత్తగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, భూపేంద్ర యాదవ్, ఓం మాథుర్ లకు చోటు ల‌భించింది. పాత కమిటీలో సభ్యులైన నితిన్ గడ్కరీ, శివ్ రాజ్ సింగ్ చౌహాన్, షానవాజ్ హుస్సేన్ లను కొత్త కమిటీ నుంచి తొలగించారు. నితిన్ గడ్కరీ, చౌహన్ లను పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా తొలగించడం గమనార్హం. కేంద్ర ఎన్నిక‌ల కమిటీలోని స‌భ్యులు వీరే.

జేపీ నడ్డా
నరేంద్ర మోదీ
రాజ్ నాథ్ సింగ్
అమిత్ షా
యెడియూరప్ప
శర్బానంద్ సోనోవాల్
కే లక్ష్మణ్
ఇక్బాల్ సింగ్ లాల్ పురా
సుధా యాదవ్
సత్యనారాయణ జాటియా
భూపేంద్ర యాదవ్
దేవేంద్ర ఫడ్నవిస్
ఓం మాథుర్
బీఎల్ సంతోష్
వనతి శ్రీనివాస్