Site icon HashtagU Telugu

Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక

Delhi New Mlas Criminal Leaders Rich Leaders Adr Report

Delhi New MLAs : ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ? ఎంతమందికి భారీగా ఆస్తులు ఉన్నాయి ? ఎంతమందికి తక్కువ ఆస్తులు ఉన్నాయి ? ఎంతమందికి అప్పులు ఎక్కువ ?  ఇలాంటి సమాచారం మొత్తం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఈ అంశాలపై వివరాలన్నీ సేకరించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ రూపొందించిన నివేదికలోని సమాచారం ఇలా ఉంది..

Also Read :Manipur CM Resignation: మణిపూర్‌లో సంచలన పరిణామం.. సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా

ఏడీఆర్ ప్రకారం కొత్త ఎమ్మెల్యేల నేరచరిత్ర.. 

ఏడీఆర్ ప్రకారం కొత్త ఎమ్మెల్యేల ఆస్తులు

Also Read :Viral : కిరణ్ రాయల్ అక్రమ సంబంధం ఇష్యూ