నవంబ‌ర్‌లో 17 రోజుల బ్యాంక్ సెల‌వులు. ఏ డేట్స్ తెలుసుకోండి..

హైద‌రాబాద్ 26,2021 - ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో దేశంలోని ప్రైవేట్‌, ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏకంగా 15 రోజుల‌కు పైగా మూతప‌డ‌బోతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 26, 2021 / 12:27 PM IST

వీకెండ్స్, ప‌బ్లిక్ హాలీడేస్ ఉండ‌టంతో 30 రోజుల్లో 17 రోజులు బ్యాంకులు తెరిచి ఉండ‌వు. సో.. న‌వంబ‌ర్‌లో బ్యాంక్ ప‌నులు ఏమైనా ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి.

అయితే, కొన్ని రోజులు మాత్రం ఆయా రాష్ట్ర‌ప్ర‌భుత్వాల హాలీడే కాలెండ‌ర్‌ను అనుస‌రించి బ్యాంకుల‌కు సెల‌వులు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు క‌న్న‌డ రాజ్యోత్స‌వ నాడు బెంగుళూరులో బ్యాంకులు ప‌నిచేయ‌క‌పోయినా దేశంలో మిగ‌తా చోట్ల తెరిచే ఉంటాయి. ఆర్బీఐ విడుద‌ల చేసిన అఫీషియ‌ల్ లిస్ట్ ప్ర‌కారం 11 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. అందులో ఆదివారాలు, రెండో, నాలుగ‌వ శ‌నివారాలు ఉన్నాయి. మామూలుగా ప్ర‌తీ ఏడాది జ‌న‌వ‌రి 26(రిప‌బ్లిక్ డే), ఆగ‌స్ట్ 15(ఇండిపెండెన్స్ డే), అక్టోబ‌ర్ 2(గాంధీ జ‌యంతి), డిసెంబ‌ర్ 25(క్రిస్మ‌స్‌). నాడు ఏ బ్యాంకులు ప‌నిచేయ‌వు. వీటితో పాటు దీపావ‌ళి, గురునాన‌క్ జ‌యంతి, ఈద్‌, గుడ్‌ఫ్రైడేల‌తో పాటు ఆదివారాలు బ్యాంకులు మూత‌ప‌డ‌తాయి.

ఇక న‌వంబ‌ర్ విష‌యానికి వ‌స్తే..బెంగుళూరులోని బ్యాంకులు త‌ప్ప 4వ తారీఖున దీపావ‌ళి సంద‌ర్భంగా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది. దేశ‌వ్యాప్తంగా ఇక కేవ‌లం వీకెండ్ హాలీడేస్ మాత్ర‌మే అప్ల‌య్ అవుతాయి. ఆర్బీఐ ఆదేశాల ప్ర‌కారం పూర్తి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

November 1: Kannada Rajyostsava/Kut – Bengaluru, Imphal

November 3: Naraka Chaturdashi – Bengaluru

November 4: Diwali Amavasaya (Laxmi Pujan)/Deepavali/Kali Puja -Agartala, Ahmedabad, Aizawl, Belapur, Bhopal, Bhubaneswar, Chandigarh, Chennai, Dehradun, Gangtok, Guwahati, Hyderabad, Imphal, Jaipur, Jammu, Kanpur, Kochi, Kolkata, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Panaji, Patna, Raipur, Ranchi, Shillong, Shimla, Srinagar and Thiruvananthapuram

November 5: Diwali (Bali Pratipada)/Vikram Samvant New Year Day/Govardhan Pooja – Ahmedabad, Belapur, Bengaluru, Dehradun, Gangtok, Jaipur, Kanpur, Lucknow, Mumbai, and Nagpur

November 6: Bhai Duj/Chitragupt Jayanti/Laxmi Puja/Deepawali/Ningol Chakkouba – Gangtok, Imphal, Kanpur, Lucknow, and Shimla

November 10: Chhath Puja//Surya Pashti Dala Chhath (Sayan ardhya) – Patna, Ranchi

November 11: Chhath Puja – Patna

November 12: Wangala Festival – Shillong

November 19: Guru Nanak Jayanti/Karthika Purnima – Aizawl, Belapur, Bhopal, Chandigarh, Dehradun, Hyderabad, Jaipur, Jammu, Kanpur, Kolkata, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Raipur, Ranchi, Shimla, and Srinagar

November 22: Kanakadasa Jayanthi – Bengaluru

November 23: Seng Kutsnem – Shillong

రాష్ట్రాల వారీగా కాకుండా మిగ‌తా తేదీల్లో బ్యాంకులు మూసి ఉండే డేట్స్‌

November 7: Sunday

November 13: Second Saturday of the month

November 14: Sunday

November 21: Sunday

November 27: Fourth Saturday of the month

November 28: Sunday