Rahul Gandhi: రాహుల్ వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి!

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటుండగా తెలంగాణలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ పోలీస్ మరియు CISF ప్రొటెక్షన్ సర్కిల్

Published By: HashtagU Telugu Desk
Rahul Gandi

Rahul Gandi

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటుండగా తెలంగాణలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ పోలీస్ మరియు CISF ప్రొటెక్షన్ సర్కిల్ మధ్య ఉన్న ప్రాంతంలోకి అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఆ తర్వాత అపరిచితుడు కాళ్లు పట్టుకున్నాడు. పోలీసులు అప్రమత్తం కావడంతో ఆ వ్యక్తిని అక్కడి నుంచి తరలించారు.

భద్రతా లోపంపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కార్యక్రమం అనంతరం పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది భద్రతను పటిష్టం చేశారు. గాంధీ షాద్‌నగర్ నుండి శంషాబాద్ వైపు వెళ్ళినప్పుడు, ఈ సంఘటన జరిగింది.

  Last Updated: 01 Nov 2022, 12:10 PM IST