Eye Sight: ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. కళ్ళజోడుతో ఇక పనే ఉండదు?

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 10:00 AM IST

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఆహార పదార్థాలు. సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు సమస్య మొదలవుతుంది. అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. కంటి సమస్యలు వస్తే ఇక జీవితం అంత చీకటి మయం అవుతుంది. అయితే ఈ కంటిచూపు సమస్యను రాకుండా ఉండటం కోసం, అలాగే కంటిచూపు సమస్యకు చెక్ పెట్టడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కానీ ఈ ఒక జ్యూస్ తాగితే చాలు కంటిచూపు సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కదా అలాగే వాటికి కావలసిన ఫుడ్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. మనం గనక సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటాయి. ఈ డ్రింక్ నిజంగా ఎంత అద్భుతమైనదంటే కంటి చూపు సమస్యలను పోగొడుతుంది. నరాలు బలంగా ఉండేలా చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం.. ముందుగా ఒక గిన్నె తీసుకొనీ, అందులో కొంచెం నీళ్లు వేసి 15 ఎండు ఖర్జూరాలు శుభ్రంగా కడిగేసి ఈ నీటిలో వేసి రాత్రంతా నాన్ననివ్వాలి.

ఇలా రాత్రంతా నానిన ఈ ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి రెండు మూడు స్పూన్ల మనం ఖర్జూరం నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకుపోయే రెండవ ఇంగ్రిడియంట్స్ బాదం గింజలు వీటిని ఒక పది తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా అయిన గ్రైండ్ చేసుకున్న పర్వాలేదు. ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు బాదం తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం తీసుకునే మూడవ ఇంగ్రిడియంట్ జీడిపప్పు ఈ జీడిపప్పు ఎనిమిది గింజలు తీసుకోండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా కచ్చాపచ్చాగా అయిన మిక్సీ చేసుకోండి. ఇక ఇప్పుడు డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక అర లీటర్ వరకు పాలు వేయండి. ఈ పాలు ఒక పొంగు పొంగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు ఖర్జూరం ముద్ద ఉంది కదా దాన్ని వేయండి.

అలాగే మన గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఈ పాలలో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా వేయండి. దాల్చిన చెక్కలు యాంటీ మైక్రోబియన్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. మీకు ఇంకా ఈ పాలల్లో స్వీట్ కావాలి అనుకుంటే గనక షుగర్ గాని బెల్లం గాని వేయకండి. పట్టిక బెల్లం మాత్రమే వేసుకోవాలి. లేదంటే ఇలానే తాగేయొచ్చు బాగుంటుంది ఈ పాలను ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. అయితే గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను వేసిన దాల్చిన చెక్కను పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ పాలను గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ తో అందంగా డెకరేట్ అలంకరించుకోండి.