Diet Drink: ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపతున్న విషయం తెలిసిందే. లావు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అలా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలు అని చెబుతున్నారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు తప్పకుండా డైట్ లో బీట్ రూట్ చేర్చుకోవాలి అని చెబుతున్నారు. ఎందుకంటె ఇందులో ఉండే ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.
ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయట. బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బీట్‌రూట్, ఉసిరి, కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా బీట్‌రూట్, ఉసిరి తీసుకుని, అందులో కొన్ని రెబ్బలు కరివేపాకు చేయాలనీ చెబుతున్నారు. ఈ మూడు పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలట. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను వరుసగా 15 రోజుల పాటు తీసుకోవాలట.
ఆ తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేనంత మార్పు మీ శరీరంలో గమనిస్తారు. ఈ జ్యూస్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. కాగా ఈ జ్యూస్ తాగితే చాలు తప్పకుండా ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా ఈ జ్యూస్ లో ఉపయోగించే కరివేపాకు, ఉసిరికాయ, బీట్ రూట్ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
Diet Drink: 15 రోజుల పాటు ఈ జ్యూస్ ని తాగితే చాలు.. ఎంత లావుగా ఉన్నా సరే సన్నజాజి తీగలా మారాల్సిందే!

Diet Drink