Piles: పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేస్తే చాలు 3 రోజుల్లో మటుమాయం?

ఫైల్స్ సమస్య.. ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ సమస్యత

  • Written By:
  • Publish Date - February 9, 2024 / 05:30 PM IST

ఫైల్స్ సమస్య.. ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పైల్స్ సమస్య వర్ణనాతీతం. మలవిసర్జన చేసే సమయంలో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ఈ ఫైల్స్ సమస్యను తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకొందరు మొలలు తట్టుకోలేక ఆపరేషన్లు కూడా చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రమే హోమ్ రెమిడీలను ఫాలో అయ్యి ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు.

అయితే మీరు కూడా అలా పైనుంచి సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాను పాటిస్తే చాలు. మరి అందుకోసం ఏం చేయాలంటే.. దీనికోసం మీకు కావాల్సింది కేవలం రెండే రెండు వస్తువులు. ఒకటి ఆముదం నూనె, రెండు కర్పూరం. మీరు ఇక్కడ పూజ మందిరంలో వాడే ఏదైతే కర్పూరం ఉంటుందో అది అస్సలు తీసుకోకూడదు. మనకు మార్కెట్లో దేశీ కర్పూరం లేదా నాటు కర్పూరం అని లభిస్తాయి వాటిని మాత్రమే ఉపయోగించాలి. తర్వాత మీరు గ్యాస్ వెలిగించి దానిపైన ఒక బాండి పెట్టుకొని ఇక దీంట్లో ఒక 10 ml మన ఆముదం నూనె వేసీ స్లో ఫ్లేమ్ లో మీరు పెట్టుకొని ఈ నూనెను కాగనివ్వాలి.

తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు అందులో కర్పూరం వేసి బాగా కలపాలి. అయితే ఈ మిశ్రమం చూసేటప్పుడు వంట గదిలో అలా కాకుండా కొంచెం బయట చేయడం మంచిది. ఎందుకంటే ఆముదం లోకి కర్పూరం వేసినప్పుడు కొంచెం పొగలాగా వస్తుంది. తర్వాత అది నార్మల్ అయిపోతుంది. ఇక అది కూల్ అయిపోయిన సమయంలో దాన్ని తీసి ఒక బాటీ లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆ స్టోర్ చేసుకుని పెట్టుకునేదైతే ఆయిల్ ఉందో దాన్ని మీరు వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ ఆయిల్ ని మీరు చక్కగా మీరు ఫింగర్స్ తో తీసుకొని ఎక్కడెక్కడ అయితే మీకు ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్ అయితే ఆ ప్రాబ్లం ఉందో అక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా మీరు క్రమ తప్పకుండా రోజు పొద్దున సాయంత్రం కానీ అప్లై చేసుకుంటే పెద్ద పెద్దగా ఉన్న గడ్డలు కూడా కరిగిపోయి చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. నొప్పి కూడా తగ్గుతుంది. మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు. ఎక్కువగా ఇంగ్రిడియంట్స్ ఏమి లేవు. చాలా సింపుల్గా కానీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తుంది.