Site icon HashtagU Telugu

Tooth Paste: పళ్ళు శుభ్రం చేయడానికి టూత్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి?

Mixcollage 15 Mar 2024 07 09 Pm 3933

Mixcollage 15 Mar 2024 07 09 Pm 3933

మామూలుగా పళ్ళను శుభ్రం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే టూత్ పేస్ట్ లో ఎన్నో రకాల టూత్ పేస్ట్ లో ఎన్నో రకాల ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే టూత్ పేస్ట్ ను వాడటం చాలా ప్రమాదకరం. కోల్గేట్, క్లోజప్ కు బదులుగా ఇంట్లో తయారు చేసిన పేస్ట్ ను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. మీరు వినండి నిజమే.. టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుంది. మరోవైపు టూత్ పేస్ట్ ను వాడుతున్న సమయంలో ఎనామిల్ దంతాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.

గర్భిణీలు ఉపయోగిస్తే ఫ్లోరైడ్ థైరాయిడ్ సమస్యలతోపాటు సంతానోత్పత్తి, నరాల సమస్యలు, పిండం అభివృద్ధి చెందకపోవడంలాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో పేస్ట్ ను తయారు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సహజ పద్ధతిలో కోల్గేట్ ను తయారు చేసుకోవాలి. మీరు ఎంచుకునేవాటిని బట్టి రుచిని కూడా మీరే నిర్ణయించవచ్చు. ఇంట్లో తయారుచేసిన టూత్ పేస్ట్ లో వెనిగర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, నిమ్మరసాన్ని చేర్చకూడదు. అవి పళ్లపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తాయి. దీనివల్ల దంతాలకు హాని కలుగుతుంది. నోటిని శుభ్రం చేయడం కోసం తరుచుగా కొబ్బరి నూనెను వాడాలి.

ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. శ్వాసను తాజాగా ఉంచేలా చూస్తుంది. పళ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గిస్తుంది. పేస్టులో సేజ్ ను చేర్చడం చాలా మంచిది. అది చిగుళ్లవ్యాధిని నయం చేస్తుంది. బేకింగ్ సోడా దంతాలను తెల్లగా మార్చడానికి సాయపడుతుంది. ఇంట్లో టూత్ పేస్టును తయారు చేసుకోవాలనుకునేవారు మీకు సమీపంలోని ప్రభుత్వ స్వయం ఉపాధి కేంద్రాలను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.