Tummy Stomach: ఈ చిట్కాలను పాటిస్తే చాలు ఏడు రోజుల్లోనే బాణలాంటి పొట్ట మాయం?

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా పొట్ట చుట్టూ (Tummy Stomach) ఉండే కొవ్వు కలిగించుకోవాలని పొట్టను కరిగించుకోవాలని చాలామంది అనేక రకాల ఎక్సర్సైజులు, రకరకాల వంటింటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Tummy Stomach

If Your Stomach Is Not Healthy, These Signs Will Appear. Check Them Like This..

Tummy Stomach: ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. కొందరు బక్క పల్చగా ఉన్నాను అని బాధపడుతుంటే ఇంకొందరు మాత్రం ఎక్కువగా లావు అవుతున్నాము బరువు తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ (Tummy Stomach) ఉండే కొవ్వు కలిగించుకోవాలని పొట్టను కరిగించుకోవాలని చాలామంది అనేక రకాల ఎక్సర్సైజులు, రకరకాల వంటింటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే మీ నడుము పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోవాలంటే ఒక హోమ్ రెమెడీని పాటిస్తే చాలు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇందుకోసం ముందుగా ఏడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి.

ఒక రోజుకి ఒక వెల్లుల్లి రెబ్బలు మాత్రమే తినాలి. వెల్లుల్లి వాసన చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి చాలామంది తినలేరు. కొందరికి పచ్చిగా ఉండే వెల్లుల్లి వాసన అస్సలు పడదు. కాబట్టి అలాంటి వాళ్లు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మనం వీటిని ఈజీగా నమిలి తినవచ్చు. ఈ వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అవి మనం ఎలాంటి ఆహారం తిన్నాకూడా ఎనర్జీ రూపంలోకి మారిపోతుంది. అందుకే మెటపాలిజం మెరుగుపడాలంటే వెల్లుల్లి ఎంతో అవసరం. పేరుకుపోయిన కొవ్వు కూడా కచ్చితంగా కరిగిపోతుంది. అదే విధంగా వీటితోపాటు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు లకు ఈ వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: Dhanush : ఆటో డ్రైవర్‌ అంటూ అవమానించడంతో బాగా ఏడ్చేసిన ధనుష్‌..

క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది ఫాస్ట్ గా కరిగిపోతుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 7 రోజులు ఈ వెల్లుల్లిని ఉపయోగిస్తే చాలు. ఏడు రోజులు పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెల్లుల్లిని తింటూ రావడం వల్ల బాణ లాంటి పొట్ట అయినా సరే మంచులా కరిగిపోవాల్సిందే. వెల్లుల్లి బరువును తగ్గించడంతో పాటుగా మీ శరీరంలో ఉన్న రక్తాన్ని పలుచగా తయారు చేస్తాయి. ఈ వెల్లుల్లి అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే తినాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ విధంగా వెల్లుల్లిని కొద్దిగా రోస్ట్ చేసుకున్నట్లయితే దీని ఘాటు అనేది కొంచెం తగ్గిపోతుంది. ఈ విధంగా చేసుకొని రోజుకు ఒక వెల్లిపాయ తినాలి. దీంతోపాటు ఒక గ్లాసు జీలకర్ర పొడి వేసి కలుపుకొని తాగాలి. ఈ విధంగా తాగినట్లయితే మీ పొట్ట చుట్టు కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. ఏడు రోజులలో వెయిట్ లాస్ అవుతారు.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 19 Nov 2023, 10:15 PM IST