Site icon HashtagU Telugu

Hing Benefits: ఇంగువ తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దివ్యౌష‌ధమా..!

Hing Benefits

Hing Benefits

Hing Benefits: ఆసఫోటిడా అని కూడా పిలువబడే ఇంగువ భారతీయ వంటకాలలో ముఖ్యమైన భాగం. దాని ఘాటైన సువాసన, అనేక ఔషధ గుణాల కారణంగా ఇంగువ (Hing Benefits) భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించనున్నారు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిని ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇంగువ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..? దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఇంగువ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Also Read: Tirumala laddu issue: నన్ను మన్నించు స్వామీ.. పవన్ ప్రాయశ్చిత్త నిరాహార దీక్ష ప్రారంభం

ఎలా ఉపయోగించాలి..?