Joints Pains: మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మామూలుగా వయసు మీద పడుతున్న కొద్ది ఈ మో

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 10:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మామూలుగా వయసు మీద పడుతున్న కొద్ది ఈ మోకాళ్ళ నొప్పులు రావడం అనేది సహజం. కొన్ని కొన్ని సార్లు ఈ మోకాళ్ళ నొప్పులు లేచి నడవడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల మెడిసిన్స్ ఉపయోగించి విసుగుపోయి ఉంటారు. అయితే ఇక మీదట ఎటువంటి మందులు లేకుండా కేవలం ఒక చక్కని రెమిడీని పాటిస్తే చాలు నడవలేని వారు సైతం లేచి పరిగెత్తాల్సిందే. మరి ఆ రెమెడీ ఏంటి అన్న విషయానికి వస్తే.. ముందుగా రెండు బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు అంటే 400 ఎంఎల్ వరకు వాటర్ వేసి, తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ హై లో పెట్టాలి.

వాటర్ కొంచెం బబుల్ రాగానే సిమ్ లోకి టర్న్ చేసి బంగాళదుంపలు పగుళ్లు వచ్చేదాకా బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడికిన బంగాళదుంపలను ఒక క్లీన్ బౌల్ లోకి తీసుకోండి. అలాగే బంగాళదుంపలు ఉడికించిన వాటర్ ఉంది కదా. దాన్ని కూడా మనం వాడాల్సి ఉంటుంది. ఒక క్లీన్ గ్లాస్ లోకి ఈ వాటర్ ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మామూలుగానే బంగాళదుంపలు విటమిన్ సి ఈ కే పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు బాగా ఉడికిన బంగాళదుంపలను వేడిగా ఉన్నప్పుడే సాయంతో మెత్తగా మాష్ చేసి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ వేయాలి. మంచి రిజల్ట్ కోసం నల్ల మిరియాలనే వాడటం మంచిది. ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి. చాలా రకాల చర్మ వ్యాధులు నయం చేయడానికి అన్ని రకాల నొప్పులను నయం చేయడానికి కూడా ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. మీకు ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ఈ బంగాళదుంపల పేస్టును అప్లై చేయాలి.

ఇలా అప్లై చేసిన తర్వాత ఫిలింతో అంటే మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ కవర్ చేసుకుంటాం కదా. అలాగే కొన్ని రకాల ఫుడ్స్ ని కూడా డ్రాప్ చేసి భద్రం చేసుకుంటాం కదా. దీన్ని క్లీన్ ఫిలిం అంటారు. దానితో మనం అప్లై చేసిన బంగాళాదుంప మిశ్రమం పైన ర్యాప్ చేయాలి. అంటే టైట్ గా చుట్టండి. ఆ తర్వాత ఒక పిక్ టవల్ తో మొత్తం మళ్లీ కవర్ చేసేయాలి. ఇలా ఎందుకు కవర్ చేయాలి అంటే మనం బంగాళాదుంపల్ని వేడిగా ఉన్నప్పుడే మ్యాచ్ చేసుకున్న అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అప్లై చేసి ఇలా రాక్ చేస్తాం. కాబట్టి ఆ వేడి అనేది మన నరాలకి కీళ్లకి చక్కగా పట్టడానికి ఈ కవరింగ్ అయితే కచ్చితంగా చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఇప్పుడు ఉదయాన్నే మనం కవర్ చేసిన ఈ కవర్ అంతా తీసేసి గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకుని పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. తుడిచిన తర్వాత ఏదైనా ఆయిల్ గాని క్రీమ్ గాని అప్లై చేసి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాత్రంతా మనం కవర్ చేసాం కాబట్టి ఫెయిన్ అయితే లాగేస్తుంది. మనం కవర్ చేయడం వల్ల నరాలు తుంచిక పోకుండా నరాలు రక్తప్రసరణ సరిగా జరిగేలా పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా 21 రోజులు పాటు ప్రతిరోజూ రాత్రి గనుక ఇలా అప్లై చేస్తూ ఉంటే మీకు ఉండే నొప్పులన్నీ మాయం అవడం ఖాయం.