Site icon HashtagU Telugu

Piles disappear: రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి మొలలైన ఒక్కరోజులోనే ఈజీగా తగ్గించుకోండిలా?

Mixcollage 27 Feb 2024 06 47 Pm 8248

Mixcollage 27 Feb 2024 06 47 Pm 8248

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పైల్స్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య వస్తే ఫ్రీగా మోషన్ అవ్వక కడుపు నొప్పితో నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ పైల్స్ వచ్చినపుడు ఆ మనిషి చాలా ఇబ్బంది గురవుతుంటారు. సరిగా నడవలేరు. సరిగా కూర్చోలేరు. అయితే వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి. కాబట్టి మనం ముందు ముందు పూర్తిగా వీటి గురించి తెలుసుకుందాం. అయితే మొలల తీవ్రతను బట్టి చికిత్స విధానం ఉంటుంది. కొంతమందికి తీవ్రత ఎక్కువైతే ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. మందులు వాడిన గాని వాడినన్ని రోజులు బాగానే ఉంటాయి. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్ళీ వస్తుంది.

అటువంటి వాటిని ఈజీగా పరిష్కరించుకోవచ్చు పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్యులు.. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఈ సమస్యకు గడ్డి చామంతి మొక్క ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ గడ్డి చామంతి మొక్కలు పల్లెటూర్లలో తేమ ప్రదేశంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ గడ్డి చామంతి ఆకులు కూడా ఇంచుమించు ఒరిజినల్ చామంతి ఆకులకు దగ్గరగానే ఉంటాయి. పూలు కూడా సైజు చిన్నవిగా ఉన్న చామంతి పూలకు చిన్నగా ఉంటాయి.. ఈ మొక్కకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. రావణాసుర, నల్లాల, పలకలాకు ఇలా ప్రాంతాలవారీగా ఈ మొక్కకు కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. ఎన్నో రకాల ఔషధ గుణాలతో ఈ మొక్క ఆయుర్వేద వైద్యంలో కీలకపాత్ర పోషిస్తుంది.

మరి ఈ మొక్క ఎటువంటి రోగాలకు ఉపయోగపడుతుంది. ఈ మొక్కను మనం ఎలా వినియోగించుకోవాలి అన్న విషయానికొస్తే.. ముందుగా ఈ గడ్డి చామంతి ఆకులను చాలా ఆయుర్వేద మందుల్లో విరివిగా వాడుతారు. జుట్టుకి సంబంధించిన సమస్యలు ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, గొంతు గరగరకు, డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి దెబ్బ తగిలిన వెంటనే రక్తం కారకుండా ఆపడానికి ఇలా చాలా రకాలుగా ఈ గడ్డి చామంతి మొక్క ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలిన వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి కట్టు కడితే రక్తం గడ్డకట్టుకుంట ఉంటుంది. మొలలు సమస్యతో బాధపడేవారు ఈ గడ్డి చామంతి మొక్కలు తీసుకొచ్చి ఆకులను శుభ్రంగా తీసి నీటితో కడగండి.

కడిగిన తర్వాత నీరు లేకుండా కాస్త నీడ పట్టున ఏదైనా క్లాత్ లో ఆరబెట్టండి. ఇలా నీడన ఆరిన ఈ గట్టు చామంతి ఆకులు ఒక గుప్పెడు వరకు తీసుకుని రోట్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఇలా దంచుకున్నప్పుడే ఒక పది మిరియాలు కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. పేస్టులా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టిన తర్వాత వాటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజుకి ఒకటి చొప్పున మింగాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాసుని మజ్జిగలో తీసుకోవాలి. ఇలా చేస్తే ఒక్కరోజులోనే మొలల సమస్య పోతుంది. ఈ చిట్కాను పాటిస్తే చాలా రకాల రోగాలకు చెక్ పెట్టవచ్చు..