Site icon HashtagU Telugu

Health Tips: ఐదు నిమిషాలు ఈ ఆవిరి పట్టుకుంటే చాలు.. ఆ సమస్యలన్నీ మటు మాయం?

Mixcollage 27 Feb 2024 06 37 Pm 3500

Mixcollage 27 Feb 2024 06 37 Pm 3500

వర్షాకాలం వచ్చింది అంటే చాలు చాలామందికి జలుబు దగ్గు, జ్వరం ఒళ్ళు నొప్పులు లాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే కేవలం వర్షాకాలం మాత్రమే కాకుండా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా ఈ జలుబు దగ్గు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇంగ్లీష్ మెడిసిన్స్ ని ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు. అలాంటివారు ఆవిరి పట్టడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.

అయితే అందుకోసం ఆవిరి పట్టడం అన్నది మంచి రెమిడీగా చెప్పవచ్చు. ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి సగం వరకు మూత గట్టిగా పెట్టేసి బుడగలు వచ్చేవరకు మరిగించాలి. ఈ ఆవిరిని ఐదు నిమిషాల పాటు పట్టినట్లయితే వైరస్ భారీ నుంచి ఉపశమనం కలుగుతుంది. వైరస్ బ్యాక్టీరియా లాంటి ఇన్ఫ్లమేటరీ చాలా అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఆవిరి కూడా చాలా బాగా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి పెరగకుండా ఉండటానికి వైరస్ చంపడానికి బాగా పనికొస్తుంది. మరుగుతున్న నీటిలో రెండు చుక్కలు నీళ్ళల్లో వేసేసి ఆవిరి పట్టుకుంటే ఇంకా బాగా రిలీఫ్ వస్తుంది. బాగా వెంటనే కఫాలు దగ్గులు, రొంపలు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

కాస్త రక్తనాళాలకు పెరిగేటట్లు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటితో మీరు స్టీమ్ తీసుకోవటం అనేది ఈ సీజన్లో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చిన రాకపోయినా బయట నుంచి వెళ్లి తిరిగి వచ్చిన వారంతా ఇంట్లోకి రావడం తీసుకోవడం అందరికీ ఇట్లాంటి పేపర్ మెంట్ ఆయిల్ తో ఆవిరి పట్టడం వలన మంచిదని మీ అందరికీ ప్రధానంగా తెలియజేయడం జరిగింది. ఒక రూపాయి ఖర్చు లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు.. ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల ఈ ఆయిల్ ను వేసి కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.. ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ కూలింగ్ గుణాలు దీనిలో అధికంగా ఉంటాయి. ఇది మైగ్రేన్ తలనొప్పి లాంటి వాటి నుంచి బయటపడేస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆయిల్ ని నీటిలో వేసి ఆవిరి పట్టినట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది.