Site icon HashtagU Telugu

Kidney Stones: ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే చాలు కిడ్నీలో రాళ్ళని మాయం అవ్వాల్సిందే!

Mixcollage 04 Jul 2024 08 52 Pm 4241

Mixcollage 04 Jul 2024 08 52 Pm 4241

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు నుంచి ఈ సమస్య మొదలవుతోంది. అయితే కిడ్నీలో రాళ్లు కరిగించుకోవడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వైద్యులను సంప్రదించడంతోపాటుగా వాళ్లకు తోసిన విధంగా ఇంటి చిట్కాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే చాలు కిడ్నీలో రాళ్లన్నీ మాయం అవుతాయి అంటున్నారు వైద్యులు. మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన శరీరంలో ఉండే కిడ్నీలో నిరంతరం పనిచేస్తూ మన రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాయి.

అలాగే మన శరీర భాగాలన్నింటికీ కూడా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. మరి అలాంటి కిడ్నీలలో ఏదైనా సమస్య ఏర్పడితే చాలా రకాల సమస్యలు వస్తాయి. దాంతో అనేక ఇబ్బందులకు గురి అవ్వాల్సి ఉంటుంది. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే వారికి పాలకూర ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు. శరీరంలో వివిధ వ్యాధులను నయం చేయడానికి పాలకూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కేవలం కిడ్నీలకు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కూడా పాలకూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు కూడా పాలకూరని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. నీటి పాలకూర కూడా అమృతం వంటిదని చెప్పవచ్చు.

ఇందులో విటమిన్ A,B,C, తో పాటు క్యాల్షియం, మెగ్నీషియం,యాంటీ ఆక్సిడెంట్స్ , లాంటి వంటి పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడుతున్న వారు ఈ పాలకూర ఆకుని మించి మరే ప్రయత్నం చేసినా కూడా వృధానే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి పాలకూరను ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే… ఈ ఆకుకూరను వేయించి తిన్నా లేదంటే రసం చేసుకొని తాగిన ఇతర ఇతర రూపంలో తీసుకున్న కూడా మంచిదే అంటున్నారు. ఈ ఆకుకూరను ఏ రూపంలో తీసుకున్న కూడా అది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కిడ్నీలో రాళ్ల సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా పాలకూర రసాన్ని తరచుగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. వారంలో మూడుసార్లు అయినా పాలకూర తినాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు.