Site icon HashtagU Telugu

New born babies: ఇలా చేస్తే అప్పుడే పుట్టిన పిల్లలు బరువు పెరగరు పుట్టిన పిల్లలు సరైన బరువు ఉండాలంటే ఇలా చేయండి..

Growth

Growth

New born babies: పిల్లలు పుట్టిన తర్వాత వారికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేయవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తల్లులు ఎప్పుడూ బిడ్డకు దగ్గరగా నిద్రపోవాలి. పిల్లలను హత్తుకుని పడుకోవాలి. బిడ్డ చర్మానికి తల్లి చర్మం దగ్గరగా ఉండే పిల్లలకు సరైన ఉష్ణోగ్రత అందుతుంది. అలాగే దీని వల్ల పిల్లల శరీరం త్వరగా చల్లబడుతుంది. సాధారణంగా ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చినప్పటికీ పిల్లల శరీరం ప్రధాన ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక శిశువుకు తల్లపాలు చాలా ముఖ్యం. తల్లిపాటు ఇస్తే పిల్లలు బరువు పెరగరని, తల్లిపాలు కాకుండా గేదె పాలు ఇస్తే బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇక తల్లిపాలు తల్లి ప్రోలాక్టిన్ స్థాయిలను పెంచుతుంది. ఇక తల్లీబిడ్డ మధ్య బంధం బాగుంటే ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయని, కార్టిసాల్, సొమాటోస్టాటిన్ వంటి హార్మోన్లు తగ్గడం వల్ల పిల్లకు జీర్ణశయాంతర సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. స్కిన్ టు స్కిన్ కాంట్రాక్ట్ ఉండటం వల్ల బిడ్డలకు చాలా ప్రయోజనాలు ఉంటాయట. స్కిన్ టు స్కిన్ కాంట్రాక్ట్ వల్ల శిశువు శరీరాన్ని నియంత్రిస్తుంది. అలాగే హృదయ స్పందన రేటు, శ్వాసను కూడా స్థీరీకరిస్తుందని చెబుతున్నారు.

బిడ్డకు దగ్గరగా తల్లి ఉండటం వల్ల పిల్లలు వెంటనే నిద్రపోతారు. గాఢంగా, మంచి నిద్రకు పిల్లలకు వస్తుంది. ఇది బ్రెయిన్ అభివృద్ధి, పరిపకత్వను స్పీడ్ చేస్తుందని చెబుతున్నారు. ఇక స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మకం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, పిల్లల చర్మం ద్వారా ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా రక్షణ అవరోధంగా పనిచేస్తుందని చెబుతున్ానరు.

Exit mobile version