Diabetes: డయాబెటిస్ ఉన్నవారు అన్నాన్ని ఇలా తీసుకుంటే చాలు.. రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాల్సిందే?

  • Written By:
  • Updated On - February 19, 2024 / 07:02 PM IST

ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఆహార పదార్థాల విషయం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. ఎటువంటి ఆహార పదార్థాలు తినాలన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో మనం ఎక్కువగా తీసుకుంటున్న ఆహారం వైట్ రైస్.. ఈ వైట్ రైస్ కి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయాము. రోజుకి కనీసం ఒక్కసారైనా వైట్ రైస్ తినకపోతే ఆహారం తిన్నట్లు కూడా అనిపించదు. ఈ వైట్ రైస్ అనేది మన శరీరానికి చాలా శ్రేష్టం.

ఇది డయాబెటిస్ వచ్చినప్పుడు ఆహారం తీసుకుని అలవాటు కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ వైట్ రైస్ ని మనము ఒక పూట మోతాదు తగ్గట్టుగా తీసుకోవచ్చు. అంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం చేసే పనిని బట్టి అన్నమాట చేసుకోవడం కానీ ఇంకా మిగతా వచ్చేస్తుంది. మనము ఒక పెద్ద కప్పు నిండా సాంబార్ 200 ml సాంబార్లో మనం కనీసం పావు కిలో కూరగాయలు రావాలి. తర్వాత సాంబార్ రైస్ తర్వాత కర్రీ రైస్ లేకపోతే 75 g ఉండవచ్చు. తర్వాత ఒక గ్లాసు మజ్జిగ ఈ విధంగా తీసుకుంటే మన శరీరంలోకి లిక్విడ్స్ ఎక్కువగా వెళ్తాయి. రైస్ తక్కువగా వెళుతుంది. అంటే క్యాలరీలు అక్కడ తగ్గిపోతాయి. సలాడు కంపల్సరిగా ఒక కప్పు తీసుకోవాలి. సలాడ్ తీసుకుంటే మనకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇక మనకి సాయంత్రం వరకు ఆకలి అనేది ఉండదు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం ఒక కప్పు రైస్ లోకి ఒక కప్పు, సాంబారు ఒక కప్పు కర్రీ, ఒక గ్లాసు మజ్జిగ సాయంత్రం వేళలో కూడా ఆరు దాటిన తర్వాత ఏమి తినకుండా ఆరుకి ముందే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా తిన్నట్లయితే మీ శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.. అలాగే ఉదయం కొంచెం వ్యాయామం ఎక్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. అధిక బరువుని కంట్రోల్ చేస్తూ ఉండాలి. బరువు పెరగకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకుంటూ సరియైన ఆహారం అంటే ఫైబర్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తీపి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిది.. తీసుకోవచ్చు కానీ ఒకటి రెండు కంటే అధికంగా తీసుకోవద్దు.. ఇలా చేసుకుంటే వైట్ రైస్ తో మనకి ప్రాబ్లమే ఉండదు.