Health Tips: మద్యం సేవించిన తర్వాత మూత్రం అతిగా వస్తోందా.. అయితే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెప్పినా కూడా మందు బాబులు తాగడం అస్సలు మానుకోరు. అయితే మామూలుగా మద్యం సేవించిన తర్వాత మూత్ర వి

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 05:00 PM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెప్పినా కూడా మందు బాబులు తాగడం అస్సలు మానుకోరు. అయితే మామూలుగా మద్యం సేవించిన తర్వాత మూత్ర విసర్జన చేయడం అన్నది కామన్. కానీ అతిగా మూత్ర విసర్జన చేస్తే మాత్రం అది భయపడాల్సిన విషయమే అంటున్నారు వైద్యులు. మద్యం అనేది యూరిన్ ప్రవాహాన్ని పెంచుతుంది. దాని కారణంగా మూత్రం మళ్ళీ మళ్ళీ పోయడం లాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? మద్యం సేవించిన తర్వాత అధిక మూత్రం పోస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆల్కహాల్ సేవించడం వల్ల వల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో మూత్ర ప్రవాహం పెరుగుతుంది.

అయితే మద్యం తీసుకున్నప్పుడల్లా యూరిన్ విపరీతంగా వెళ్లడం పదేపదే వాష్ రూమ్ కి పరిగెత్తడం లాంటివి జరిగితే అందుకు గల కారణం కిడ్నీలు మన బాడీలో నీటి పరిమాణాన్ని నియంత్రిస్తాయి. బ్లడ్ లో ఉండే ప్లాస్మా ఓస్మాలాటిన్ ని పర్యవేక్షించడం వలన కిడ్నీలు దీన్ని చేస్తూ ఉంటాయి. ఓస్మోలాటిన్ అనే ఇటువంటిది బ్లడ్ లో కణాలు ధ్రువాల నిష్పత్తిని సూచిస్తుంది. మీ బ్లడ్ లో కణాల కంటే అధిక నీరు ఉంటే మీ కిడ్నీలు అధికంగా యూరిన్ రిలీజ్ చేయడానికి శరీరానికి సిగ్నల్ ఇస్తాయి. అదే టైంలో మీ బ్లడ్ లో ద్రవంకన్నా అతిక కణాలు ఉన్నప్పుడు మీ కిడ్నీలు నీటిని కలిగి ఉంటాయి.

మీరు యూరిన్ విసర్జన చేయవలసి అవసరం ఉండదు. మద్యం ఒక ద్రవం కాబట్టి మీ కిడ్నీలు దానిని తీసుకున్నప్పుడు అధిక యూరిన్ ని రిలీజ్ చేయమని శరీరానికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. మద్యం వలన యూరిన్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఇంకొక కారణం ఏమిటి అంటే మద్యం యూరిన్ అంటే దాన్ని తీసుకోవడం ద్వారా యూరిన్ మళ్లీమళ్లీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. మందు తాగే ముందు హైడ్రేషన్ లేని వ్యక్తులు హైడ్రేట్ అయిన వారి కన్నా తక్కువ డ్యూటెరైట్ ప్రభావాలను కలిగి ఉంటారు.కాబట్టి ప్రతి వ్యక్తి శరీరానికి మద్యం భిన్నంగా స్పందిస్తుంది. చాలామంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అధిక యూరిన్ సమస్యను తో ఇబ్బంది పడుతూ ఉండాల్సివస్తుంది. కొందరికైతే ఎటువంటి ప్రభావం ఉండదు.