Site icon HashtagU Telugu

Salt: ఉప్పు తక్కువగా తీసుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Mixcollage 21 Dec 2023 01 51 Pm 7523

Mixcollage 21 Dec 2023 01 51 Pm 7523

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు లేని వంటగది ఇల్లు దాదాపుగా ఉండవేమో. అయితే ఈ ఉప్పును చాలామంది అనేక రకాల వంటల్లో,తినే ఆహార పదార్థాలలో ఎక్కువగా తినడానికి ఇష్టపడితే మరి కొందరు తక్కువగా తింటూ ఉంటారు. అయితే ఉప్పు అధికంగా వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అలా అని ఉప్పు పూర్తిగా తగ్గించినా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయి. ఉప్పు తీసుకోవడం పూర్తిగా మానేస్తే సోడియం లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకత మూలంగా బ్లడ్ లో చక్కెర లెవెల్స్ ను పెరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా మన శరీరం తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం సమస్య తలెత్తుతుంది. దీనివల్ల మన శరీరంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వలన హఠాత్తుగా హృదయ స్పందన రేటు పెరగడం అలాగే బరువు తగ్గడం నిద్రలేని సమస్యలు లాంటివి ఎదురవుతూ ఉంటాయి. థైరాయిడ్ హార్మోని తగినంత లెవెల్స్ ను సరైన ఆహారం చాలా ముఖ్యం. శరీరానికి కావలసినవి విటమిన్ డి12 మెగ్నీషియం ఐరన్ చాలా ముఖ్యం వేటితో పాటు మన శరీరంలోని ఎముకలను బలంగా ఉండడానికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే ఆహారాలను మనం తీసుకోవాలి. కావున హైపో థైరాయిడిజం తగ్గించుకోవడానికి మీరు ఈ ఆహారాన్ని చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ హైపో థైరాయిడిజం నుంచి రక్షిస్తుంది. కావున ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

అందులో మొలకలు కాలీఫ్లవర్ బ్రూక్లి , టర్నప్ లు తీసుకోవడం హైపోరాయిడిజంలో తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడి గింజలలో జింక్ పుష్కలంగా ఉంటాయి. జింక్ విటమిన్లు ఖనిజాలను గ్రహించడంలో బాగా ఉపయోగపడుతుంది. జింక్ థైరాయిడ్ హార్మోన్ల సమతల్యం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. డ్రై ఫుడ్స్ లో ప్రోటీన్లు ఏంటి ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్లు అలాగే విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే మీ ఆహారంలో పరిమిత మొత్తంలో డ్రైవర్స్ ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా థైరాయిడ్ రోగులకి కొబ్బరి పాలు చాలా మేలు చేస్తూ ఉంటాయి. కొబ్బరిలో మీడియం చైన్ ప్యాట్ యాసిడ్స్ లాంటి పోషకాలు ఉండడం వలన ఇవి జీర్ణిక్రియను మెరుగుపరుస్తూ ఉంటాయి. సెలీనియం సార్డినెస్ గుడ్లు మొదలైన సెలీనియం పుష్కలంగా ఉండే ఆహారాలు హైపో థైరాయిడిజం వ్యాధికి చాలా బాగా ఉపయోగపడతాయి. సెలీనియం అనేది శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడే మూలకం.