Capsicum: క్యాప్సికం తినడం వల్ల కలిగే లాభాలు గురించి మీకు తెలుసా?

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 12:00 PM IST

మన వంటింట్లో దొరికే కాయగూరలలో క్యాప్సికం కూడా ఒకటి. ఈ క్యాప్సికం ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. కొందరు ఈ క్యాప్సికం ఇష్టపడి తింటే మరికొందరు ఇవి తినడానికి అసలు ఇష్టపడరు. క్యాప్సికం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తింటూ ఉండటం వల్ల ఎన్నో రకాల లాభాలు చేకూరతాయి. ఈ క్యాప్సికంలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ క్యాప్సికం పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, ఉదా, నారింజ వంటి రంగుల్లో ఇవి లభిస్తాయి. క్యాప్సికం లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కెరటారి ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు క్యాప్సికం లో విటమిన్ సి కలిగి ఉన్నాయి. ఇవి గుండెజబ్బులు రాకుండా మనల్ని కాపాడతాయి.

క్యాప్సికం లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. రాత్రి సమయంలో కంటి చూపు బాగా కనిపించేలా ఈ క్యాప్సికం సహాయపడుతుంది. క్యాప్సికంలో విటమిన్ సి ఉంటాయి. ఇవి కూడా మీ కంటి ఆరోగ్యానికి దోహదపడతాయి. కంటి శుక్లాలను ఏర్పడకుండా కంటిచూపును పెంచుతుంది. క్యాప్సికం ను తరచూ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు, బరువు తగ్గే విధంగా చేస్తుంది. క్యాప్సికం కి క్యాన్సర్ ను నిరోధించే క్యాన్సర్ను దరిచేరకుండా చేసే గుణం ఉంది. ఈరోజుల్లో అనేక రకాల క్యాన్సర్లు అందరినీ కలవరపెడుతున్నాయి. క్యాప్సికమును తరచూ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రో స్టేట్ పిత్తాసయ్య గర్భసయ్య ఫ్యాక్టరీ ఆఫ్ క్యాన్సర్లను నివారిస్తుంది.

ఆకుపచ్చ క్యాప్సికం తినటం వల్ల ఇందులో సహజ సిలికాను కలిగి ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అదేవిధంగా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. క్యాప్సికం ముక్కు నుండి రక్తం కారడాన్ని ఆపుతుంది. క్యాప్సికం పేగు పూత కి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి సహాయం చేస్తుంది.