Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఉన్నాయా.. ఈ డ్రింక్ తాగితే చాలు రాత్రికి రాత్రే రాళ్లు కరిగిపోవాల్సిందే?

కిడ్నీలో రాళ్లు (Kidney Stones) సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకుంటే మంచిది కానీ పెద్దగా అయితే మాత్రం సమస్యలు తప్పవు.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 07:20 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. శరీరంలో అధిక కాల్షియం ఉండడం హైపర్ థైరాయిడిజం, అధిక బరువు, వాతావరణం మార్పులు అలాగే నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకుంటే మంచిది కానీ పెద్దగా అయితే మాత్రం సమస్యలు తప్పవు. ఎక్కువ మోతాదులో నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగి బయటికి వెళ్లిపోతాయి.

We’re Now on WhatsApp. Click to Join.

అయితే కొన్ని కొన్ని సార్లు కిడ్నీలో రాళ్లు (Kidney Stones) కొంచెం పెద్దవి అయితే మాత్రం విపరీతమైన నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా మాంసాహారం తింటారో వారికి కిడ్నీలో రాళ్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎటువంటి చిట్కాలు పాటించాలి? ఎలా కిడ్నీలో రాళ్ళను (Kidney Stones) కరిగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. i మొక్క ని మిరాకిల్ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో దీని గొప్పతనం గురించి వివరించారు. మరి ఈ ఆకులతో ఎలా కిడ్నీలో రాళ్లు పోగొట్టుకోవాలి అన్న విషయానికి వస్తే.. i ఆకులలో నీళ్లు కలిపి బాగా మిక్సీ పట్టాలి. ఆ తరువాత ఆ రసాన్ని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏమి తినకుండా పరగడుపున తీసుకోవాలి.

ఇలా చేస్తే చాలు మీకు తెలియకుండానే మీ కిడ్నీలో రాళ్లు (Kidney Stones) కరిగి బయటికి వెళ్లిపోతాయి. ఇవి తాగితే సరిపోదు రసం తాగిన తర్వాత ఎక్కువ మోతాదులో నీళ్లు కూడా తాగాలి. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే మన ఒంటికి అంత మంచిది. ఇక రెండవది బడా గోకరు దీనికి సైంటిఫిక్ పేరు పెదాలు ఇది కూడా కిడ్నీలో రాళ్లు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీని విశిష్టత గురించి చాలా గొప్పగా చెప్పారు. వీటన్నింటికీ మించి రోజుకు కనీసం డాక్టర్లు చెప్పిన మూడు నాలుగు లీటర్ల నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు ఏర్పడవు. ఒకవేళ రాళ్ల సమస్యలు ఉన్నా కూడా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఆటోమేటిక్ గా కరిగిపోతాయి.

Also Read:  Kidney Failure: మూత్రపిండాల వైఫల్యం యొక్క లక్షణాలు