Site icon HashtagU Telugu

Diabetic Retinopathy: మధుమేహ వ్యాధిగ్రస్తులకు మ‌రో ముప్పు.. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి..?

Diabetic Retinopathy

Diabetic Retinopathy

Diabetic Retinopathy: రక్తంలో చక్కెర పెరగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ నుండి దాని లక్షణాలు, నివారణలను తెలుసుకోవ‌చ్చు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి మధుమేహం. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఈ స‌మ‌స్య‌కు గుర‌వుతున్నారు. నేటి జీవనశైలి దీనికి కారణం. చాలా మంది మధుమేహ రోగులు కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. డయాబెటిక్ రెటినోపతి (Diabetic Retinopathy)కి సంబంధించిన కంటి వ్యాధుల‌కు కార‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి?

డయాబెటిక్ రెటినోపతి అనేది డయాబెటిక్ రోగులకు చాలా కాలం పాటు రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఈ వ్యాధిలో రెటీనా రక్తనాళాలు ప్రభావితమవుతాయి. దీనివల్ల కంటిచూపు బలహీనమవుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే బాధితులు అంధత్వానికి గురవుతారు.

Also Read: Passport Seva Portal: గుడ్ న్యూస్‌.. ప్రారంభ‌మైన పాస్‌పోర్ట్ సేవా పోర్టల్..!

డయాబెటిక్ రెటినోపతిని ఎలా నివారించాలి?

డయాబెటిక్ రెటినోపతిని నివారించడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం. ఈ వ్యాధితో బాధ‌ప‌డేవారు రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రించండి. రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అలాగే జీవనశైలిలో యోగా, వ్యాయామాలను చేర్చండి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలా?