Site icon HashtagU Telugu

Tea: నిత్యం ఈ టీని ఒక కప్పు తాగితే చాలు హై బీపీకి చెక్ పెట్టాల్సిందే?

Mixcollage 05 Mar 2024 07 35 Am 8369

Mixcollage 05 Mar 2024 07 35 Am 8369

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగా కొన్ని కొన్ని సార్లు ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బీపీ ఎక్కువ తక్కువ అయినప్పుడు రక రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. గుండెపోటు మధుమేహం రక్తపోటు షుగర్ పేషెంట్స్ గా కూడా అవ్వచ్చు. కాబట్టి రక్తపోటు సమస్యను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు పొరపాటున కూడా అనేక జాగ్రత్తలను పాటించాలి. హైబీపీ సమస్య అదుపులో ఉండాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే టీ తాగాల్సిందే. మరి ఆ వివరాల్లోకి వెళితే..

హై బీపీ ఉన్నవారు అనారోగ్య కరమైన కొవ్వులు చక్కెరతో ఉన్న సోడాలు ఇతర డ్రింక్స్ తీసుకోవడాన్ని చాలా వరకు మానుకోవాలి. ఇది బరువు పెరగడానికి హై బీపీ ప్రమాదాన్ని పెంచుతాయి. కావున మీరు తీసుకునే ఫుడ్ డ్రింక్స్ పై కూడా ఒక అవగాహన ఉండాలి. అలాగే గ్రీన్ టీ వంటి బ్లాక్ టీ రక్తపోటుని తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది గుండెను రక్షించడంలో సహాయపడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చేదు గ్రీన్ టీ నచ్చకపోతే బ్లాక్ తీసుకోవచ్చు.

ఈ మందార టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ టీ ని తీసుకోవడం వలన రక్తనాళాలను కుషించుకోవడానికి తగ్గిస్తాయట. వెల్లుల్లి రుచి అందరికీ నచ్చదు.. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తపరాన్ని మెరుగుపరిచి గుండెపోటు ని తగ్గిస్తాయి. టీలో నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా మరిగించి తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటాయి. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.