Causes of Dizziness: అకస్మాత్తుగా తల తిరగడం అనిపించడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అలసట, నిర్జలీకరణ, తక్కువ రక్తపోటు, రక్తహీనత, లేదా లోపలి చెవి సంబంధిత సమస్యలు ముఖ్య కారణాలు. అదనంగా నిద్రపోకపోవడం, ఒత్తిడి కూడా తలతిరుగుడికి దారితీస్తాయి. సాధారణంగా ఈ పరిస్థితి కొద్దిసేపు ఉంటుంది, విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది.
Causes of Dizziness: తల తిరగడం కారణాలు ఏమిటి? అగస్మాత్తుగా తల తిప్పడం ఏ వ్యాధి సూచిక?
కానీ, తరచూ లేదా ఎక్కువకాలం తలతిరుగుడు ఉంటే, దానిని పక్కన పెడకండి. ఇది తీవ్రమైన అనారోగ్య సంకేతం కావచ్చు.

Dizziness
Last Updated: 23 Sep 2025, 01:02 PM IST