Site icon HashtagU Telugu

Thyroid: ఉల్లిపాయతో 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు జీవితంలో మళ్ళీ థైరాయిడ్ సమస్య రాదు?

Mixcollage 13 Feb 2024 07 03 Pm 1626

Mixcollage 13 Feb 2024 07 03 Pm 1626

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉందని కూడా గుర్తించడానికి ఎలాంటి సంకేతాలు కనిపించవు. అయితే మరి థైరాయిడ్ వచ్చిందని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. థైరాయిడ్ లో ముఖ్యంగా రెండు టైప్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్స్ హైపర్ థైరాయిడ్ ను తట్టుకోలేకపోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వనకడం వంటివి కనిపిస్తాయి..

ఈ రెండింటి సమస్యలతో ఎవరు ఇబ్బంది పడుతున్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హోమ్ రెమెడీస్ పాటించాల్సిందే. ముందుగా ఏం చేయాలంటే ఒకటిన్నర స్పూన్ ధనియాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టుకోవడానికి ముందు కొంచెం కచ్చాపచ్చాగా ధనియాలు దంచితే మరి మంచిది. రాత్రంతా నాన నివ్వాలి. ఉదయాన్నే నానబెట్టిన ధనియాలు మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి చక్కగా కషాయం కాచుకోవాలి. ఇలా కషాయం చేసిన తర్వాత బాగా వడకట్టుకుని అదే వాటర్ని యాస్ ఇట్ ఇస్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా ప్రతిరోజు చేస్తే థైరాయిడ్ సమస్య కంట్రోల్ లోకి వస్తుంది.

అయితే ఇప్పటికే మీరు థైరాయిడ్ కి పరిగడుపున టాబ్లెట్లు వేసుకుంటున్నట్లయితే గనుక ఆ టాబ్లెట్లకి ఈ ధనియాల కషాయానికి కనీసం 40 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకుని తీసుకోండి. ప్రతిరోజూ ఆహారంలో ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయ తినడం కూడా చాలా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు థైరాయిడ్ గ్రంధి స్థానంలో వాల్నట్ ఆయిల్ అని మార్కెట్లో మనకు దొరుకుతుంది. కానీ ఇది కొంచెం ఖరీదు ఉంటుంది. మీరు ఈ ఖరీదైన ఆయిల్ కొరకోగలిగితే స్థానంలో అప్లై చేసి అంటే గొంతు దగ్గర అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అదే ఉల్లిపాయ రసం దీనికి మీరేం చేయాలంటే ఒక ఉల్లిపాయని చక్కగా రసం తీసుకుని ఆ రసంతో మసాజ్ చేసుకోవచ్చు. ఈ పచ్చి ఉల్లిపాయ రసంతో గొంతు దగ్గర మసాజ్ చేసినట్లయితే థైరాయిడ్ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటించండి అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్యని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు…

Exit mobile version