Site icon HashtagU Telugu

Diabetes: షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందాలి అనుకుంటున్నారా.. అయితే ఆవాలతో ఇలా చేయాల్సిందే?

Mixcollage 03 Jan 2024 05 09 Pm 4497

Mixcollage 03 Jan 2024 05 09 Pm 4497

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో ఆవాలు తప్పనిసరిగా ఉంటాయి. తాలింపు దినుసులు ఒకటైన ఈ ఆవాలు లేనిదే చాలా రకాల వంటలు కూడా పూర్తి కావు. ఈ ఆవాలు కూరకు రుచి ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆవాలను ఉపయోగించి ఎన్నో రకాల వంటకాలను కూడా చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వంటకాలలో వీటిని వినియోగిస్తూనే ఉన్నారు. వీటి వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆవ పిండిలో 16 మిల్లీ గ్రాముల ఐసోర్ హెమెనీటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది.

ఇది రక్తనాళాల గోడలను నునువుగా చేసి సంకో వ్యాకోచాలు బాగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆవకాయలో నూనె ఎక్కువగా వేస్తాం. దాని ద్వారా వచ్చే చెడు కొలెస్ట్రాల్ ని ఇది త్వరగా రక్తంలో కలిసి పోయేలా చేస్తుంది. అలాగే వీటిలో మేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఆవాలలో యూరీసీక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన కణాల్లో ఉండే గ్రాంట్ 4 అనే జిన్ ను యాక్టివేట్ చేస్తుంది. ఇది ప్రతికణం చుట్టూ ఉండే తలుపులను ఓపెన్ చేస్తుంది. దీని ద్వారా రక్తంలో ఉన్న చక్కెర్లు కణంలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల డయాబెటిక్ కంట్రోల్ లో ఉంటుంది.

అలాగే ఆవాల్లో ఉండే మైరీసీన్ అనే కెమికల్ తేమ తగలగానే కణాలను డీ సెస్సిటైజ్ చేస్తుంది. దీని వల్ల ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల నొప్పుల నుంచి విముక్తి కల్గుతుంది. సీనీగ్రీన్ ఇది యాంటీ ఫంగల్, యాంటీ వైరస్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ స్వభాలను కల్గి ఉంటుంది. దీని వల్ల ొప్పి ఉన్న కణాలకు ఇన్ఫ్ల మేటరీ బాగా జరుగుతుంది. అందువల్ల ఆవ పిండి తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Exit mobile version