Site icon HashtagU Telugu

Guava: షుగర్ పేషెంట్స్ ఈ ఒక్క పండు తింటే చాలు.. మెడిసిన్ తో ఇక అవసరమే ఉండదు?

Mixcollage 14 Feb 2024 11 59 Am 2453

Mixcollage 14 Feb 2024 11 59 Am 2453

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా షుగర్ రావడానికి అనేక కారణాలు ఉండగా అందులో ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే అని చెప్పవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు దానిని అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు వంటింటి చిట్కాలను కూడా ఉపయోగించి కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ ఉంటారు. అయినా కూడా షుగర్ ఎక్కడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సమస్యలకు చెక్ పెట్టాలి అంటే ఈ ఒక్క పండు తినాల్సిందే అంటున్నారు వైద్యులు.

ఆ పండు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆ పండు మరేదో కాదు జామ పండు. జామ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా జామ పండు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు రోజు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా షుగర్ని తగ్గించుకోవచ్చు. చాలా ఎఫెక్ట్ గా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కార్యము కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను జామకాయ బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి అలాగే పుష్కలంగా ఉంటుంది.

కంటి సమస్యలు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది. స్త్రీలలో రుతు చక్ర సమస్యలు బ్రెస్ట్ క్యాన్సర్, పురుషులలో రాకుండా నివారిస్తుంది. జామ పండు ప్రతిరోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిలో విటమిన్స్ ఊపిరితిత్తులకు చర్మానికి కంటికి చాలా మంచిది. దీనిలో ఉన్న పొటాషియం గుండె జబ్బులు బిపి పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా జామకాయలు ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ పండులోని 50 గ్రాముల గూర్జు పది గ్రాముల తేనెని కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది.