Beer Benefits: బీర్ తాగితే అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీలలో,

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 06:30 AM IST

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం తెలిసిందే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీలలో, పేపర్లలో,బయట పోస్టర్ లలో ఆఖరికి మనం తాగే మద్యం బాటిల్స్ పై కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మద్యం సేవించడం మాత్రం మానుకోరు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవ్వడంతో పాటు బీర్ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ మధ్యకాలంలో పురుషులతో పాటు మహిళలు, అమ్మాయిలు కూడా బీర్లు తాగడం ప్రారంభించారు. బీర్ లో బి12, ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ప్రతీ రోజు బీర్ ను మితంగా తాగితే పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రతీరోజు మితంగా బీర్ తాగడం వల్ల పేగు పొట్లలో ఈ మంచి బ్యాక్టీరియ స్థాయి పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే సిలికాన్ ఎముకలను బలంగా మార్చుతుంది. బీర్ తాగడం వల్ల అల్జీమర్స్ కూడా నివారిస్తుంది. జ్ఞాపకశక్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది. బీర్ తాగడం వల్ల పేగులో మంచి బ్యాక్టీరియ పెరిగి ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

ప్రతిరోజు బీర్ తాగడం వల్ల బాడీ, బరువు పెరగదు. ప్రతిరోజు బీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే. ప్రతిరోజు బీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ రాత్రి భోజనంతో పాటు బీర్ తాగడం వల్ల పురుషుల పొట్టలో మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుంది. ఈ ప్రయోజనం ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ బీర్ రెండింటి నుంచి వస్తుంది. కాగా బీర్ తాగడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది.