Smoking: స్మోకింగ్ తో సమస్యలే కాదండోయ్.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి?

ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రోజు మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం. అయినప్పటికీ ఎలాంటి చెడు అలవాట్లను మాత్రం మానుకోలేరు. ముఖ్యంగా స

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 09:30 PM IST

ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రోజు మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం. అయినప్పటికీ ఎలాంటి చెడు అలవాట్లను మాత్రం మానుకోలేరు. ముఖ్యంగా స్మోకింగ్ తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని తెలిసి కూడా ఆ మాటలను విడిచి వినిపెట్టి మరి స్మోకింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతిరోజు ఒక సిగరెట్ ప్యాక్ ని కాళీ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ చేయడం వల్ల కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి సిగరెట్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సిగరెట్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి, ఏకాగ్రత కోసం, ఆలోచనల్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటారు. అలాగే సిగరెట్ యాంటీ డిప్రెసెంట్‌గా కూడా పని చేస్తుంది. చాలా మంది ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆఫీసుల్లో ప్రెజర్ ఉన్నప్పుడు బయటకు వచ్చి సిగరెట్లు తాగుతుంటారు. ధూమపానం వారిని శాంతపరుస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడానికి ధూమపానం ఉపయోగపడుతుంది. అలాగే సిగరెట్ నుండి వచ్చే పొగ గొంతు శ్వాసనాళాల్లోని రక్త నాళాలను బిగించి, రక్తపోటును తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువ. సిగరెట్ తాగడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం దాదాపు 30 శాతం వరకు తగ్గుతుంది. ఊబకాయం వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడానికి సిగరెట్ తాగడం కూడా మంచి మార్గం. అలాగే నికోటిన్ ఆకలిని తగ్గించడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుతుంది.

ధూమపానం చేసేటప్పుడు పార్కిన్సన్స్ వంటి వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి. అదేవిధంగా ధూమపానం చేయని వారితో పోలిస్తే సిగరెట్లు తాగే వారిలో పార్కిన్సన్స్ వ్యాధి చాలా తక్కువగా ఉంటుంది. సిగరెట్‌లో ఉండే నికోటిన్ వల్ల ఈ ప్రభావం ఉంటుంది. ధూమపానం చేసే వారిలో పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదం 41శాతం తగ్గుతుంది. ధూమపానంతో ఎన్ని లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయో అంతకు మించి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే సిగరెట్ అనగానే దాని లాభాలు కాకుండా వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించే ప్రస్తావిస్తారు.