Site icon HashtagU Telugu

Fact Check: స్టార్ క్రికెటర్ సిరాజ్‌‌‌కు విగ్రహాలు.. ఫొటోలు వైరల్

Fact Check Mohammed Siraj Statue Indian Cricketer Statues

Fact Checked By newsmeter

ప్రచారం : భారత క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ సిరాజ్‌‌ విగ్రహాలున్న రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

వాస్తవం: ఆ ప్రచారం తప్పు. అవి ఏఐతో తయారు చేసిన ఫొటోలు.  

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు చెందిన కాంస్య విగ్రహాలు సోషల్ మీడియాలో(Fact Check) వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి వేల సంఖ్యలో లైకులు వెల్లువెత్తుతున్నాయి. బంతిని సిరాజ్ చేతిలో పట్టుకొని చూపిస్తున్న విధంగా రెండు  కాంస్య విగ్రహాలు ఉన్నాయి.  బీసీసీఐ లోగోను పోలిన లోగోతో కూడిన టీ షర్ట్‌‌‌తో ఈ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో “మహ్మద్ సిరాజ్ విగ్రహం (sic)” ( ఆర్కైవ్ ) అనే టైటిల్‌తో  షేర్ చేశారు.

ఇలాంటి ప్రచారాలను ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు . ( ఆర్కైవ్ 1 , ఆర్కైవ్ 2 , ఆర్కైవ్ 3 )

వాస్తవ తనిఖీలో ఏం గుర్తించారు ?

 

అందువల్ల, మహ్మద్ సిరాజ్ విగ్రహాలతో కూడిన ఫొటోలన్నీ ఏఐతో తయారైనవే అని NewsMeter నిర్ధారించింది. అవి నిజమైనవి కావు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 

Exit mobile version