Special Trains: అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

శబరిమల యాత్ర సీజన్‌ను లో అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది

Special Trains: శబరిమల యాత్ర సీజన్‌ను లో అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను శబరిమల ఆలయంతో కలుపుతూ డిసెంబర్ 8 వరకు మొత్తం 22 రైళ్లు నడపనున్నాయి.

సికింద్రాబాద్ – కొల్లాం (రైలు నెం. 07129)

– బయలుదేరు: 4:30 pm
– రాక: 11:55 pm
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 26 మరియు డిసెంబర్ 3

కొల్లాం – సికింద్రాబాద్ (రైలు నెం. 07130)
– బయలుదేరు: 2:30 am
– రాక: 8:55 am
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 28 మరియు డిసెంబర్ 5

నర్సాపూర్ – కొట్టాయం (రైలు నెం. 07119)
– బయలుదేరు: 3:50 pm
– రాక: 4:50 pm
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 26 మరియు డిసెంబర్ 3

కొట్టాయం – నర్సాపూర్ (రైలు నెం. 07120)
– బయలుదేరు: 7:00 pm
– రాక: 9:00 pm
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 27 మరియు డిసెంబర్ 04

కాచిగూడ – కొల్లాం (రైలు నెం. 07123)
– బయలుదేరు: సాయంత్రం 5:30
– రాక: రాత్రి 11:55
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 22, 29 మరియు డిసెంబర్ 06

కొల్లాం – కాచిగూడ (రైలు నెం. 07124)
– బయలుదేరు: 2:30
– రాక: 10:30
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 24 , డిసెంబర్ 01 మరియు 08

కాకినాడ టౌన్ – కొట్టాయం (రైలు నెం. 07125)
– బయలుదేరు: సాయంత్రం 5:40
– రాక: రాత్రి 10:00
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 23 మరియు 30

కొట్టాయం – కాకినాడ టౌన్ (రైలు నెం. 07126)
– బయలుదేరు: మధ్యాహ్నం 12:30
– రాక: ఉదయం 4:00
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 25 మరియు డిసెంబర్ 02

సికింద్రాబాద్ – కొల్లాం (రైలు నెం. 07127)
– బయలుదేరు: మధ్యాహ్నం 3:00
– రాక: రాత్రి 7:30
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 24 మరియు డిసెంబర్ 01

కొల్లాం – సికింద్రాబాద్ (రైలు నెం. 07128)
– బయలుదేరు: రాత్రి 11:00
– రాక: ఉదయం 4:30
– ప్రయాణం ప్రారంభం: నవంబర్ 25 మరియు డిసెంబర్ 02

Also Read: Ganapati Idol : ఇంట్లో ఆ గణపతి విగ్రహం ఉంటే చాలు.. వాస్తు దోషాలు తొలగిపోవాల్సిందే?