Site icon HashtagU Telugu

TTD Update : టీటీడీ తిరుమల శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం

TTD make new Decisions in Leopards Issue at Tirumala

TTD make new Decisions in Leopards Issue at Tirumala

TTD Latest Update on VIP Break Devasthanam Tickets : 

టీటీడీ (TTD) దేవస్థానం వారు తిరుమల శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల పైన కొత్త అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ నెల 23వ తేదీ నుంచి జనవరి నెల 1వ తేదీ వరకు జరిగే తిరుమల శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం యొక్క టిక్కెట్లను ఈ నెల నవంబర్ 10వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ టిక్కెట్లను ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ (TTD Website) నుంచి బుక్ చేసుకోవచ్చని టీటీడీ ధికారులు అన్నారు.

Also Read:  TTD Good News : నవ దంపతులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఏమిటంటే ?