Site icon HashtagU Telugu

Money Remedies: ఇంట్లో నిమ్మకాయతో ఈ విధంగా చేస్తే చాలు దరిద్రం పోయి అదృష్టం పట్టిపీడించాల్సిందే?

Mixcollage 05 Jan 2024 06 12 Pm 2721

Mixcollage 05 Jan 2024 06 12 Pm 2721

హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పూజగది విషయంలో దీపారాధన విషయంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతుంటారు. మరి దేవుడి గది శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కేవలం పూజగదిని మాత్రమే కాకుండా ఇంటిని కూడా అప్పుడప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల తప్పకుండా ఇంట్లోకి భగవంతుడు ప్రవేశిస్తాడు.

పూజ గదిలో ఎక్కువగా రాగితో చేసిన సామాన్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటికి చమురు వంటి జిడ్డు పదార్థాలు అంటుకున్నప్పుడు అంత తొందరగా వదలదు. అలాంటప్పుడు చాలామంది చింతపండు గుజ్జు వేసి శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా మంచిది. ఇలా రాగి వాటికి మరకలు వంటిదే అలాంటప్పుడు సబ్బు నీటిలో 20 నుంచి 25 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత చింతపండు లేదంటే సబ్బు వంటివి ఉపయోగించి వాటిని క్లీన్ చేయవచ్చు. అలాగే దీపపు కుందులు, దీపపు స్తంభాలు లాంటివి చింతపండు ఉప్పు కలిపి తో శుభ్రం చేయవచ్చు. వీటిని శుభ్రం చేసిన తర్వాత దేవుడికి అలంకరించే దండలు వస్త్రాలు తల పాదాలు శుభ్రం చేయాలి. వీటిని సబ్బు నీటిలో నానబెట్టి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే దేవుని పటాలను చక్కగా కూర్చుని మనస్పూర్తిగా దైవ నామస్మరణ చేస్తూ పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి.

మనసును లగ్నం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే అసలు పూర్ణంగా ఉంటుంది. దేవుడు గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి. శనివారం రోజున దేవుని గది శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతే ప్రతి మంగళవారం శుక్రవారం పూజ చేసిన తర్వాత నిమ్మకాయలను రెండు భాగాలుగా కట్ చేసి దానికి మొదట పైన కుంకుమ పెట్టి ఇంటికి ఇరువైపులా పెడితే మీ ఇంట దరిద్రం తొలగి సిరిల వర్షం కురుస్తుంది. ఈ విధంగా నిమ్మకాయలతో చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.