మాములుగా అఘోరాలు (Aghoralu) హిమాలయాల్లో..కాశీలో ఎక్కువగా దర్శనం ఇస్తుంటారు. ఒంటిమీద ఎలాంటి దుస్తులు లేకుండా..మొత్తం విబూది తో ఉంటారు. శ్మశానాలలో ..పాడుబడ్డ భవనాలలో జీవించటం, పూజలు, ప్రాణాయమాలు, తపస్సులు నిర్వహించటం, కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి, ఒళ్ళంతా రాసుకోవటం, పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించటం, అదే పుర్రెలో (కుక్క వంటి) జంతువులకు కూడా ఆహారదానం చేయటం, పొడవాటి ఎముకలను దండంగా వినియోగించటం, మానవ కళేబరాలను ఆహారంగా భుజించటం, శవాలతో సంభోగించటం వంటివి చేస్తుంటారు. ఇది మనకు తెలిసింది..కానీ గత కొద్దీ రోజులుగా ఓ మహిళా అఘోరి (Naga Sadhu)..తెలంగాణ లోని ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వస్తుంది.
డేంజర్…అఘోరీ…నాగసాదు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారులో తిరుగుతూ హల్ చల్ చేస్తుంది. ఈమె గురించి తెలుసుకోవాలని ? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అఘోర అనగానే ముందుగా మగవారి గుర్తొస్తారు కానీ మొదటిసారి లేడీ అఘోరగా కనించడం ఏంటి.?. ఎందుకు ఈమె అఘోరాగా మారాల్సి వచ్చింది..అఘోరగా ఎప్పుడు అవతారం ఎత్తారు..? అఘోర జీవిత ప్రయాణం ఎలా మొదలైంది..? అసలు అగోర అంటే ఏంటి..? అఘోర గా మారడం ఆమె ఫ్యామిలీకి ఇష్టమేనా..? అఘోర కు.. సామాన్య భక్తులకి మీకు తేడా ఏంటి వంటి కీలక విషయాలు మా ‘HashtagU ‘ ఆమెను అడిగి తెలుసుకుంది..మరి ఆమె చెప్పిన సమాదానాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
Read Also : MSP For Crops : రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు