Site icon HashtagU Telugu

Hanuman Puja : దీర్ఘకాలిక సమస్యలున్నాయా…? మంగళ, శనివారాల్లో హనుమాన్ ను ఈ విధంగా పూజించండి..!!

Hanuman

Hanuman

ప్రతి మనిషికి జీవితంలో ఏవో దోషాలుంటాయి. ఆ దోషాలు పూర్తిగా తొలగిపోవాలంటే….ప్రతి మంగళవారం, శనివారాలకలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తే సకలదోషాల నుంచి విముక్తులవుతారు. ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకుందాం.

ప్రతి శనివారం, మంగళవారాల్లో సంకటమోచన హనమాన్ ఆరాధనకు ఎంతో మంచింది. ఈ రోజున ఆంజనేయ స్వామిని సింధూరంతో పాటు ఆకుపూజ చేసినట్లయితే ఏళ్లుగా పీడిస్తున్న కష్టాలు, దోషాలు, వ్యాధులు నయం అవుతాయి. ఇక ఎప్పటినుంచో అనుకుంటున్న ప్రత్యేక కోరికలు నెరవేరాలంటే మంగళవారం, శనివారం బజరంగ్ బా్ తోపాటు హనమాన్ చాలీసా, ఆంజనేయస్వామి దండకం పఠించినట్లయితే …సకత దోషాలూ తొలగిపోతాయి.

1. ధీర్ఘకాలికవ్యాధుల నుంచి బయటపడేందుకు
2. చేసే పనిలో విజయం సాధించేందుకు
3. శత్రువులను జయించుటకు

 

1. ధీర్ఘకాలికవ్యాధుల నుంచి బయటపడేందుకు:

హనుమాన్ నిశ్చయ ప్రేమ ప్రతీతి తె బినయ కరై సనమాన । తేహి కే కారజ సకల సుభ, సిద్ధ కరై హనుమాన ॥ చౌపాఈ జయ హనుమన్త సన్త హితకారీ । సున లీజై ప్రభు అరజ హమారీ ॥ జన కే కాజ బిలమ్బ న కీజై । ఆతుర దౌరి మహా సుఖ దీజై ॥ జైసే కూది సిన్ధు మహిపారా । సురసా బదన పైఠి బిస్తారా ॥ ఆగే జాయ లఙ్కినీ రోకా । మారేహు లాత గీ సురలోకా ॥ జాయ బిభీషన కో సుఖ దీన్హా । సీతా నిరఖి పరమపద లీన్హా ॥ బాగ ఉజారి సిన్ధు మహం బోరా । అతి ఆతుర జమకాతర తోరా ॥ అక్షయ కుమార మారి సంహారా । లూమ లపేటి లఙ్క కో జారా ॥ లాహ సమాన లఙ్క జరి గీ । జయ జయ ధుని సురపుర నభ భీ ॥ అబ బిలమ్బ కేహి కారన స్వామీ । కృపా కరహు ఉర అన్తరయామీ ॥ జయ జయ లఖన ప్రాన కే దాతా । ఆతుర హ్వై దుఖ కరహు నిపాతా ॥

2. చేసే పనిలో విజయం సాధించేందుకు:

జై హనుమాన జయతి బల-సాగర । సుర-సమూహ-సమరథ భట-నాగర ॥
ఓం హను హను హను హనుమన్త హఠీలే । బైరిహి మారు బజ్ర కీ కీలే ॥
ఓం హ్నీం హ్నీం హ్నీం హనుమన్త కపీసా । ఓం హుం హుం హుం హను అరి ఉర సీసా ॥
జయ అఞ్జని కుమార బలవన్తా । శఙ్కరసువన బీర హనుమన్తా ॥
బదన కరాల కాల-కుల-ఘాలక । రామ సహాయ సదా ప్రతిపాలక ॥
భూత, ప్రేత, పిసాచ నిసాచర । అగిన బేతాల కాల మారీ మర ॥
ఇన్హేం మారు, తోహి సపథ రామ కీ । రాఖు నాథ మరజాద నామ కీ ॥
సత్య హోహు హరి సపథ పాఇ కై । రామ దూత ధరు మారు ధాఇ కై ॥
జయ జయ జయ హనుమన్త అగాధా । దుఖ పావత జన కేహి అపరాధా ॥
పూజా జప తప నేమ అచారా । నహిం జానత కఛు దాస తుమ్హారా ॥
బన ఉపబన మగ గిరి గృహ మాహీమ్ । తుమ్హరే బల హౌం డరపత నాహీమ్ ॥

3. శత్రువులను జయించుటకు:
జనకసుతా హరి దాస కహావౌ । తాకీ సపథ బిలమ్బ న లావౌ ॥ జై జై జై ధుని హోత అకాసా । సుమిరత హోయ దుసహ దుఖ నాసా ॥ చరన పకరి, కర జోరి మనావౌమ్ । యహి ఔసర అబ కేహి గోహరావౌమ్ ॥ ఉఠు, ఉఠు, చలు, తోహి రామ దుహాఈ । పాయం పరౌం, కర జోరి మనాఈ ॥ ఓం చం చం చం చం చపల చలన్తా । ఓం హను హను హను హను హనుమన్తా ॥ ఓం హం హం హాఙ్క దేత కపి చఞ్చల । ఓం సం సం సహమి పరానే ఖల-దల ॥ అపనే జన కో తురత ఉబారౌ । సుమిరత హోయ ఆనన్ద హమారౌ ॥ యహ బజరఙ్గ-బాణ జేహి మారై । తాహి కహౌ ఫిరి కవన ఉబారై ॥ పాఠ కరై బజరఙ్గ-బాణ కీ । హనుమత రక్షా కరై ప్రాన కీ ॥ యహ బజరఙ్గ బాణ జో జాపైమ్ । తాసోం భూత-ప్రేత సబ కాపైమ్ ॥ ధూప దేయ జో జపై హమేసా । తాకే తన నహిం రహై కలేసా ॥ దోహా ఉర ప్రతీతి దృఢ, సరన హ్వై, పాఠ కరై ధరి ధ్యాన । బాధా సబ హర, కరైం సబ కామ సఫల హనుమాన ॥

Exit mobile version