Site icon HashtagU Telugu

Dussehra 2023 : దసరా వేళ.. శుభముహూర్తం, అమృతకాలం, వర్జ్యం వివరాలివీ

Dussehra 2024

Dussehra 2024

Dussehra 2023 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. ఈ పవిత్రమైన రోజున పాలపిట్టను చూడటాన్ని శుభప్రదంగా భావిస్తారు. దీంతోపాటు శమీ వృక్షాన్ని పూజిస్తారు.  దసరా పండుగ టైంలో ముఖ్యమైన పనులను స్టార్ట్ చేయాలని అనుకుంటే.. శుభముహూర్తం ఏ సమయంలో ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ఆవివరాలను ఇప్పుడు చూద్దాం.. 

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Hamoon – Rains Today : ‘హమూన్’ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.