Site icon HashtagU Telugu

Gruha Vastu: ఇల్లు కట్టబోయే స్థలంలో ఎముకలు కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

Vastu Tips

Vastu Tips

సాధారణంగా నిర్మించేటప్పుడు కొన్ని రకాల ఎముకలు బయటపడుతూ ఉంటాయి. అయితే కానీ చాలామంది వాటిని నైట్ తీసుకుని వాటిని దూరంగా పారేస్తూ ఉంటారు. అయితే ఇల్లు కట్టే బోయేటప్పుడు స్థలంలో కనుక ఎముకలు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..అలాగే ఎముకలు కనిపించడం శుభప్రదమా లేక శుభమా అన్న విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇంటి నిర్మాణ స్థలములో మోకాలు జాయింట్‌కు సంబందించిన ఎముకలు కనిపిస్తే పరస్థల వాసము, అకాల ప్రయాణం, భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేస్తారు.
 ఇక తొడ ఎముకలు కనిపిస్తే అప్పులు చేయడం, వ్యాపార నష్టం, ఆస్తులు అమ్మి అప్పులు కట్టడం, అప్పులతో ఊరు విడిచి వెళ్లిపోవడం లాంటి నష్టాలు జరుగుతాయి. పక్కటేముకలు కనిపిస్తే అకాలంగా స్త్రీ మరణం,విడాకులు,ప్రసవ సమయంలో మరణం, అక్రమ సంబంధాలు ఇలాంటి సమస్యలు వస్తాయి. చేతి ఎముకలు కనిపిస్తే జైల్లో ఉండడం, సంతానం చొరత్వానికి అలవాటు పడి శిక్ష అనుభవించుట వంటివి ఎదురవుతాయి.
తలకు ఎముకలు కనిపిస్తే యజమాని అకాల మరణం, అకాలంగా అనారోగ్యం, వాహన ప్రమాదాలలో మరణం లాంటివి జరుగుతాయి. నడుము భాగం కు సంబంధించిన ఎముకలు కనిపిస్తే గృహంలో విద్వేషం, ఊరి జనాలతో వైరం, నిత్యం గృహంలో చెడు సంభాషణలు జరుగును. అలాగే సం స్త్రీ, పురుషుల ఎముకల సమూహము ఉన్న ఆ గృహంలో ఎక్కువగా అక్రమ సంబంధాలు కొనసాగే అవకాశం ఎక్కువ లాంటి సమస్యలు వస్తుంటాయి.