TTD : వైకుంఠ ఏకాదశికి 300 ఆన్ లైన్ కోటా టికెట్లు విడుదల చేయనుంది..

తిరుమలలో (Tirumala) వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉన్నందున 300 రూపాయల

Published By: HashtagU Telugu Desk
Tirumala Tirupati Devastanam Ttd

Tirumala Tirupati Devastanam Ttd

తిరుమలలో (Tirumala) వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉన్నందున 300 రూపాయల ప్రత్యేక దర్శనం ఆన్ లైన్ కోటా దర్శనం టికెట్లను రోజుకు 25,000 వంతున, ఈ పది రోజులకు రెండు లక్షల యాభై వేల టికెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్లో విడుదల చేయనుంది. ప్రస్తుతానికి ఈ పది రోజులకు మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తరువాత జనవరిలో మిగిలిన రోజులకు 300 దర్శనం ఆన్ లైన్ కోటాను ఈ నెలలోనే మరో రోజు టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ఆన్ లైన్ కోటాలో టికెట్లను బుక్ చేసుకోవడానికి ఈ లింకులో చూడండి https://tirupatibalaji.ap.gov.in

Also Read:  Varahi Ammavaru : వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

  Last Updated: 23 Dec 2022, 11:46 AM IST