Shruthi Hassan : శృతి హాసన్ ఎందుకిలా చేస్తుంది..?

Shruthi Hassan సౌత్ లో స్టార్ ఇమేజ్ ఉన్న శృతిహాసన్ సినిమాలకు తగిన సమయాన్ని కేటాయించక పోవటమే ఆమె నుండి చాలా సినిమాలు దూరమవుతున్నట్టు

Published By: HashtagU Telugu Desk
Shruti Hassan Shocking Comments on Marriage

Shruti Hassan Shocking Comments on Marriage

అడవి శేషు హీరోగా షానీల్ డియో దర్శకత్వంలో తలకెత్తుతున్న సినిమా డకాయిట్.. ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాలో అడవి షేక్ తో పాటు శృతిహాసన్ స్క్రీన్ షేర్ చేసుకుంటుందని అన్నారు. అయితే ఇప్పుడు శృతిహాసన్ (Shruthi Hassan) ఆ సినిమా నుండి బయటికి రాగా మరో కొత్త హీరోయిన్ అందులో నటిస్తుందని తెలుస్తుంది. సౌత్ లో స్టార్ ఇమేజ్ ఉన్న శృతిహాసన్ సినిమాలకు తగిన సమయాన్ని కేటాయించక పోవటమే ఆమె నుండి చాలా సినిమాలు దూరమవుతున్నట్టు తెలిస్తుంది. సినిమాలో విషయంలో శృతిహాసన్ కమిట్మెంట్ సరిగా లేదన్న వాదన వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ గా మరో సినిమా నుండి హీరోయిన్ తప్పకుండా తెలుస్తుంది. యువ హీరో అడవి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో వస్తున్న రికార్డ్ సినిమా నుండి శృతిహాసన్ ఎగ్జిట్ అయింది. మన సినిమా నుండి తప్పుకోవటానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియదు కానీ క్యాష్ మొదలుపెట్టిన ఛాన్స్ ని ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ అందుకుంది. సీతారామంతో తెలుగు ప్రేక్షకుల పలకరించి సూపర్ హిట్ అందుకున్న మృణాల్ (Mrunal Thakur).. నానితో హాయ్ నాన్న సినిమా అంటూ మరో సూపర్ హిట్ అందుకుంది.

ఈ ఏడాది వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ చవిచూసిన అమ్మడికి అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. ఆర్ విశిష్ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పక్కన నడుస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమాతో మృణాల్ ఠాకూర్ కి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు.  సౌత్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది అమ్మడు. అక్కడ కూడా వరుసు ఛాన్సులతో అదరగొట్టేస్తుంది.

ఇక శృతిహాసన్ విషయాలకు వస్తే దాదాపు కెరీర్ ని చాలా లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ని ఇలా మిస్ చేసుకుంటున్న శృతిహాసన్ ఇక కెరీర్ ని ముందుకు సాగించడం కష్టమే అని చెప్పొచ్చు.

also Read : Travel Tips : మీరు ఆన్‌లైన్‌లో హోటల్ లేదా గదిని బుక్ చేస్తుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోండి

  Last Updated: 17 Dec 2024, 08:44 AM IST