Site icon HashtagU Telugu

Bollywood: అలియా – రణబీర్ తమ కూతురికి ఏం పేరు పెట్టారో తెలుసా..?

Aliya

Aliya

బాలీవుడ్ క్యూట్ పెయిర్ అలియా భట్, రణబీర్ కపూర్ తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు వారు చిన్న యువరాణితో ఎంజాయ్ చేస్తున్నారు. కూతురు రాకతో రణబీర్, అలియాల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ క్షణం ఇద్దరికీ ప్రత్యేకమైంది. అయితే అలియా, రణబీర్ లిటిల్ ఏంజెల్ పేరు ఏం పెట్టార.ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తమ కూతురు పేరు దివంగత నటుడు రిషికపూర్ తో పేరుతో ముడిపడి ఉంటుందట. తమ తండ్రికి నివాళులర్పించిన తర్వాత తన కూతురుకు రిషి కపూర్ తో ముడిపడి ఉండే పేరును పెట్టాలని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తన తండ్రి పేరుతో పెడుతున్నారని తెలిసి నీతూకపూర్ ఎమోషనల్ అయ్యిందట. తమ ముద్దుల మనవరాలి పేరును ప్రపంచానికి చెప్పాలని తహతహలాడుతోందట.