Vishnu Priya Hot In Saree : ‘చిలకపచ్చ కోకలో’ విష్ణుప్రియ అందాల ఆరబోత..

చిలకపచ్చ కలర్ చీరలో మరోసారి అందాల ఆరబోత చేసి వార్తల్లో నిలిచింది

Published By: HashtagU Telugu Desk
Vishnu Priya Hot In Saree

Vishnu Priya Hot In Saree

‘చిలకపచ్చ కోక పెట్టినది కేక’ అంటూ విష్ణుప్రియ (Vishnu Priya )ను చూసి ఇప్పుడు అంత పాడుకుంటున్నారు. యాంకర్‌గా చాలా కాలం పాటు సందడి చేసిన విష్ణుప్రియ..ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా కు అంకితం అయ్యింది. నిత్యం సోషల్ మీడియా (Vishnu Priya Social Media)లో హాట్ హాట్ పిక్స్ తో వీడియోస్ తో ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

‘పోవే పోరా’ షో తో యూత్ కు విష్ణుప్రియ (Vishnu Priya ) బాగా దగ్గరైంది. ఈ షో తర్వాత ఆమెకు వరుస అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఆసక్తిని కనబరచలేదు. దీంతో బుల్లితెరకు దూరంగా ఉంటోది. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, ప్రైవేట్ సాంగ్స్‌తో హడావిడి చేస్తూ వస్తుంది.

Read Also : Naveen Polishetty: షూటింగ్స్ తో బిజీగా ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతాను: నవీన్ పొలిశెట్టి

ఆ మధ్య ఆమె తల్లి (Vishnu Priya Mother Dies) మరణించడం తో చాల ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత కాస్త సోషల్ మీడియా కు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే తల్లి మరణం నుండి బయటపడుతుంది. సినిమా ఛాన్సులతో , వెబ్ సిరీస్ ఛాన్సుల ఫై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా చిలకపచ్చ కలర్ చీరలో మరోసారి అందాల ఆరబోత చేసి వార్తల్లో నిలిచింది. ఈ చీరలో అమ్మడు నడుము మడతలు చూపిస్తూ…కొంటె చూపులతో యూత్ లో సెగలు రేపింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

  Last Updated: 24 Aug 2023, 01:28 PM IST