Site icon HashtagU Telugu

Vaddepalli Srinivas : గబ్బర్ సింగ్ ఫేమ్ వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూత

Vaddepalli Srinivas Dies

Vaddepalli Srinivas Dies

ప్రముఖ జానపద గాయకుడు(Folk Singer) వడ్డేపల్లి శ్రీనివాస్‌(Vaddepalli Srinivas ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా(Health issue) బాధపడుతున్న శ్రీనివాస్‌ ఇటీవలే ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ య్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ చిలకలగూడలోని ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించి చనిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమాలో ‘ఏ పిల్ల’ అనే సాంగ్ తో శ్రీనివాస్ బాగా పాపులర్ అయ్యాడు. అంతే కాదు ఈ సాంగ్ కు గాను ఆయనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. నాగార్జున నటించిన కింగ్ సినిమాలో, రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో, నమస్తే అన్న అనే తదితర సినిమాల్లో పాటలు ఆయన్ను బాగా పాపులర్ చేసాయి. దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు వడ్డేపల్లి. వడ్డేపల్లి ,మృతికి పలువురు సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు. అలాగే ఆయన మృతికి సినీ, జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Egg Shells Facepack : కోడిగుడ్డు పెంకులతో ఫేస్ ప్యాక్స్.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు పారేయరు..

Exit mobile version