Site icon HashtagU Telugu

Krithi Shetty : చమ్కీ చీరలో బేబమ్మ అందాలు చూస్తే మతిపోవాల్సిందే..!!

Krithi Shetty (1)

Krithi Shetty (1)

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కుర్రాళ్లకు స్వప్నసుందరికిగా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలిసి తొలిసారి జత కట్టిన ఉప్పెన మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ఉప్పెన బ్యూటీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది. ఈ బ్యూటీకి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, వంటి సినిమాల్లో నటించింది. బంగార్రాజు మూవీ మంచి విజయం సాధించింది.

 

నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం మూవీలోనూ నటిచింది. కానీ ఈ మూవీ బేబమ్మకు నిరాశే మిగిల్చింది.

తాగా కృతి శెట్టి అభిమానులకు మరింత దగ్గరయ్యేలా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది. వరుసగా ఫొటో షూట్స్ చేస్తూ చాలా బిజీగా మారింది. రీసెంట్ గా చమ్కీ చీరలో ట్రెడిషన్ లుక్ లో దర్శనం ఇచ్చింది ఈ అమ్మడు. నడుము, ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఈ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.